Gangs of Godavari Collections: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Ad not loaded.

విశ్వక్ సేన్ (Vishwak Sen)  హీరోగా నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా అంజలి (Anjali) కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'(Gangs of Godavari). కృష్ణ చైతన్య (Krishna Chaitanya)  ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi)  ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలు.. వంటివి బాగున్నాయి. పైగా విశ్వక్ సేన్ వరుస హిట్లతో ఫామ్లో ఉన్నాడు. అందువల్ల ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసింది. కానీ వీక్ డేస్ లో ఆ జోష్ చూపించలేదు.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.05 cr
సీడెడ్ 1.50 cr
ఉత్తరాంధ్ర 0.92 cr
ఈస్ట్ 0.64 cr
వెస్ట్ 0.50 cr
కృష్ణా 0.48 cr
గుంటూరు 0.53 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.95 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.53 cr
 ఓవర్సీస్ 1.09 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  9.57 cr (షేర్)

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రానికి రూ.10.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.11.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీక్ ఈ సినిమా రూ.9.57 కోట్ల షేర్ ని రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.73 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus