OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

ఈ వీకెండ్ థియేటర్లలో మనమే  (Manamey), సత్య భామ (Satyabhama) , లవ్ మౌళి (Love Mouli).. వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవి ఏంటో ఒక లుక్కేద్దాం రండి:

అమెజాన్ ప్రైమ్ :

1) మైదాన్ (Maidaan)  (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

2) బూమర్ అంకుల్ (తమిళ్) : జూన్ 7 నుండి స్ట్రీమింగ్

3) మిరల్ : జూన్ 7 నుండి స్ట్రీమింగ్

4) 105 మినట్స్ (105 Minutes) : జూన్ 7 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

5) గునహ్ (హిందీ వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) క్లిప్డ్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) స్టార్ వార్స్ : ది ఎకోలైట్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (హిందీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

నెట్ ఫ్లిక్స్ :

9) షూటింగ్ స్టార్స్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

10) హిట్లర్ అండ్ నాజీస్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) హౌటూ రాబ్ ఎ బ్యాంక్ (హాలీవుడ్) – స్ట్రీమింగ్ అవుతుంది

12) బడేమియా ఛోటేమియా (హిందీ)- స్ట్రీమింగ్ అవుతుంది

13) స్వీట్ టూత్ (వెబ్ సిరీస్)- స్ట్రీమింగ్ అవుతుంది

14) హిట్ మ్యాన్ (హాలీవుడ్)- జూన్ 07 నుండి స్ట్రీమింగ్

15) పర్ఫెక్ట్ మ్యాచ్ – 2 (వెబ్ సిరీస్) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

ఈటివి విన్ :

16) కల్కి (Kalki) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా

17) బ్లాక్ అవుట్ (హిందీ)- జూన్ 07 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

18) గుల్లక్ (హిందీ సిరీస్) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

19) వర్షన్గల్కు శేషం(మలయాళం) – జూన్ 07 నుండి స్ట్రీమింగ్

బుక్ మై షో :

20) ఎబిగైల్(హాలీవుడ్) : జూన్ 07 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus