Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రక్తాన్ని ఉరకలెత్తిస్తోన్న బాలయ్య డైలాగులు

రక్తాన్ని ఉరకలెత్తిస్తోన్న బాలయ్య డైలాగులు

  • January 12, 2017 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రక్తాన్ని ఉరకలెత్తిస్తోన్న బాలయ్య డైలాగులు

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ దశలోనే సంచలనానికి బాటలు వేసింది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో సినిమాలో శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ రాయల్ లుక్ అదరగొట్టింది. ఆయన డైలాగులు చెప్పిన తీరు చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. మరికొన్ని డైలాగులు ఆడియో రిలీజ్ వేడుకలో విన్నాం. అవి ఇప్పుడు ప్రతి బాలయ్య ఫ్యాన్స్ నోటా పలుకుతున్నాయి. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా రచించిన డైలాగుల్లో కొన్ని..

1 . మీరు కడుపున మోసింది మనిషిని కాదు.. మారణహోమాన్ని.. మహా యుద్ధాన్ని..Gautamiputra Satakarni

2 . మా జైత్రయాత్రని గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి.. మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..Gautamiputra Satakarni

3 . నా బిడ్డ కోసమో.. నీ గడ్డ కోసమో కాదు నేను పోరాడుతున్నది, ఈ దేశం అంతటిని ఏక ఖండంగా కలపడానికి ..Gautamiputra Satakarni

4 . ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం.. ఇక ఉనికి చాటుకుందాం.. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తురితో ప్రక్షాలన చేద్దాం.. దొరికిన వాన్ని తురుముదాం.. దొరకని వాన్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం..Gautamiputra Satakarni

5 . అవును నాకు ఆ గర్వం కావాలి.. ఆ సేతు శీతాచలం ఈ మహాభారత దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుండే గర్వం కావాలి నాకు.. అలా చూడటానికి వాళ్ళందరిని కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు.Gautamiputra Satakarni

6 . వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు. భారతదేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్యన గోడలుంటాయి.. గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం.. కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే.. ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం. మీ మొండేల మీద మా జెండాలెగరెస్తాం.Gautamiputra Satakarni

7. ఆ తల వంచకు, అది నేను గెలిచిన తల.Gautamiputra Satakarni

8. అదుపులో పెట్టడానికి అసువుపోసే స్త్రీ పశువు కాదు.Gautamiputra Satakarni

9. యవనుడైనా.. వాడి జనకుడైనా.. అడుగు పెట్టినచోటే ఆరడుగులు దానమిస్తా ఆయువు తీస్తా.Gautamiputra Satakarni

10. తండ్రిని మించిన తనయుడు ఉంటాడు.. తల్లిని మించిన తనయుడు ఉంటాడా..?Gautamiputra Satakarni

11. తెలుగువాడు అధముడు కాదు ప్రధాముడు.Gautamiputra Satakarni

12. సింహం, చీమ యుద్ధంలో వెనుతిరగవు, సింహం చచ్చే వరకూ పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చేవరకూ కుట్టి కుట్టి చంపుతుంది.Gautamiputra Satakarni

13.ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగుచూసిన రక్తపు ముద్దవి.. నీకున్న అర్హత, నీ తల్లికి లేదా? . నేను అగ్ర తాంబూలం ఇస్తోంది మా అమ్మకే కాదు.. అమ్మకి.Gautamiputra Satakarni

నటసింహ తనదైన రాచరికపు శైలిలో, గంభీరంగా ఈ డైలాగులు చెబుతుంటే ప్రతి భారతీయుడికి ఒంట్లో రక్తం వేగంగా ఉరకలెత్తుతోంది. బాలీవుడ్ నటి హేమ మాలిని కీలక పాత్ర పోషించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna 100th film
  • #Balakrishna Dialogues
  • #Balakrishna Movies
  • #Balakrishna New Look
  • #Gautamiputra Satakarni

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

18 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

12 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

12 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

14 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

14 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version