గీత గోవిందం ఐదు రోజుల కలక్షన్స్

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో కాసేపు కనిపించినప్పటికీ.. కొంచెం ఆలస్యంగానే హీరోగా థియేటర్లోకి వచ్చారు. ఈ సారి గీత గోవిందం గా వచ్చి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. పరుశురాం దర్శకత్వంలో చేసిన మూవీ ఆగస్టు 15 న రిలీజ్ అయి తొలి షో నుంచే మంచి టాక్ అందుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక విజయ్ కి చక్కని జోడీగా పేరు తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఐదురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56.25 కోట్ల గ్రాస్ అందుకొని రికార్డు సృష్టించింది. 31.21 కోట్ల షేర్ తో దూసుకుపోతోంది. ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 8.65 కోట్లు
సీడెడ్ : 3.35 కోట్లు
ఉత్తరాంధ్ర : 2.20 కోట్లు గుంటూరు : 1.80 కోట్లు
కృష్ణ : 1.72 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.86 కోట్లు వెస్ట్ గోదావరి : 1.50 కోట్లు
నెల్లూరు : 0.68 కోట్లు
కర్ణాటక : 2.30 కోట్లుతమిళనాడు : 0.70 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.50 కోట్లు
ఓవర్సీస్ : 5.95 కోట్లు ఆస్ట్రేలియా : 0.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 31.21 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus