ప్రపంచవ్యాప్తంగా గీత గోవిందం ఫస్ట్ డే కలక్షన్స్

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పరుశురాం దర్శకత్వంలో అతను నటించిన గీత గోవిందం నిన్న(ఆగస్టు 15 ) రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక విజయ్ కి జోడీగా మంచి మార్కులు అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 8 .4 కోట్ల గ్రాస్ ని, 5 .8 కోట్ల షేర్ ని రాబట్టింది. విదేశాల్లోనూ గీత గోవిందం మంచి కలక్షన్స్ వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజే దాదాపు 10 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ (షేర్) వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 1.75 కోట్లు
సీడెడ్ : 1.10 కోట్లు ఉత్తరాంధ్ర : 0.70 కోట్లు
గుంటూరు : 0. 62 కోట్లు
కృష్ణ : 0. 46 కోట్లు ఈస్ట్ గోదావరి : 0.48 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.45 కోట్లు
నెల్లూరు : 0.24 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో : 5.8 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.95 కోట్లు
కర్ణాటక :0. 60 కోట్లుఓవర్సీస్ : 2.31 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 9.66 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus