Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » గోపిచంద్ – మారుతి.. హీరోయిన్స్ ఫిక్స్

గోపిచంద్ – మారుతి.. హీరోయిన్స్ ఫిక్స్

  • January 8, 2021 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపిచంద్ – మారుతి..  హీరోయిన్స్ ఫిక్స్

కమర్షియల్ కామెడీ డైరెక్టర్ మారుతి మొదటి సారి మాస్ హీరో గోపీచంద్ తో సినిమా చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. కొత్త సినిమాకు సంబందించిన ఎనౌన్స్మెంట్ అలా వచ్చిందో లేదో రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ప్రభాస్ ముఖ్య కారణమని కూడా అంటున్నారు. ఆ సంగతి అటుంచితే హీరోయిన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మొదటిసారి హీరో డైరెక్టర్ కాంబినేషన్ కుదరుతున్నట్లే హీరోయిన్ విషయంలో కూడా నిర్మాతలు కొత్తగా ఆలోచించినట్లు సమాచారం.

ఫిదా సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన హై బ్రీడ్ పిల్ల సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియదు గాని సాయి పల్లవి నటించడానికి ఒప్పుకుందా లేదా అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. దర్శకుడు మారుతి ఈ సినిమాను తన రెగ్యులర్ ఎంటర్టైనర్ ఫార్మాట్ లోనే తెరకెక్కిస్తూ ఒక సోషల్ మెస్సేజ్ ను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.

అంతే కాకుండా గోపీచంద్ స్టైల్ కు తగ్గట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా సెట్ చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ సినిమాని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #gopi chand
  • #Maruthi
  • #Sai Pallavi

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

Sai Pallavi: స్టార్‌ బయోపిక్‌కి సాయిపల్లవి ఓకే చెప్పిందా? అదే జరిగితే ఇప్పట్లో సౌత్‌కి రానట్లే

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

7 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

4 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

5 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version