‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ సరసన నటించిన ఒలివియా మోరిస్ అన్ సీన్ పిక్స్ వైరల్ అయ్యాయి..!

‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించిన ఒలీవియా మోరిస్ అందరికీ సుపరిచితమే. ఈ చిత్రంలో బ్రిటీష్ అమ్మాయి జెన్నీఫర్ అలియాస్ జెన్నీ గా ఆమె కనిపించింది. భీమ్ ను ప్రేమించే జాలి కలిగిన బ్రిటీష్ అమ్మాయిగా నటించిన ఈమె నటన అందరినీ మెప్పించింది. నిజానికి ఆలియా కంటే కూడా ఆమెనే హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఓ మాస్ హీరో పక్కన ఇంగ్లీష్ అమ్మాయిని పెట్టాడేంటి జక్కన్న అంటూ ప్రాజెక్టు మొదలైన కొత్తలో కామెంట్లు వినిపించాయి.

Click Here To Watch NOW

ట్యాలెంట్ లేకుండా జక్కన్న అంత ఈజీగా ఎవ్వరినీ ఎంపిక చేసుకోడు అని ‘ఆర్.ఆర్.ఆర్’ చూసిన తర్వాత జనాలకి అర్థమైంది. ఒలివియా మోరిస్ లండన్ కు చెందిన అమ్మాయి. 1997లో ఈమె జన్మించింది. ఈమె పుట్టి పెరిగింది అంతా వీళ్ళ బామ్మ వద్దే..! ఈమె బామ్మగారి వద్ద ఎక్కువగా కథలు అవి వింటుండడంతో.. కళలు, థియేటర్, టీవీ, ఫిల్మ్ రంగాలంటే పై ఈమెకు ఇంట్రస్ట్ కలిగింది. దాంతో చిన్నప్పటి నుండే ఈమె నటనలో మెళకువలు నేర్చుకుంది.

చివరికి తాను అనుకున్నది సాధించి నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా.. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus