Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి వస్తున్న గౌతమి

నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి వస్తున్న గౌతమి

  • February 19, 2021 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి వస్తున్న గౌతమి

టాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌ల సందడి జోరుగా సాగుతోంది. కరోనా – లాక్‌డౌన్‌ టైమ్‌లో టాలీవుడ్‌లో ప్రవేశించిన ఈ సందడి… ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నిత్య మీనన్‌ ప్రధాన పాత్రలో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అవసరాల శ్రీనివాస్‌ మరో ప్రధాన పాత్రలో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సిరీస్‌ గురించి మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ బయటికొచ్చింది. ఈ సిరీస్‌ ద్వారా సీనియర్‌ నటి గౌతమి ఓటీటీల్లోకి ప్రవేశిస్తున్నారట. అంతేకాదు నిత్యకు తల్లిగా నటించబోతున్నారట.

నిత్య మేనన్‌ ప్రధాన పాత్రలో గోమటేశ్‌ ఉపాధ్యాయ ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. స్వప్న దత్‌ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులోనే గౌతమి నటిస్తున్నారు. బలభద్రపాత్రుని రమణి అందించిన కథతో ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. అంతేకాదు ఇందులో గౌతమి తల్లిగా తాళ్లూరి రామేశ్వరి కనిపిస్తారట. ఇప్పటికే రెండు ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయిందట. త్వరలో మూడో ఎపిసోడ్‌ తెరకెక్కిస్తారట. మధ్య తరగతి కుటుంబం, కష్టాలు, అనుబంధాల నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ నడుస్తుందట.

ఎనిమిది ఎపిసోడ్లగా రూపొందుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారట. మే, జూన్‌ కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకొని సిరీస్‌ను విడుదల చేయాలని చూస్తున్నారట చిత్రబృందం. జులై, ఆగస్టులో ఈ సిరీస్‌ ఓ ప్రముఖ ఓటీటీలో ప్రసారం కానుంది.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Gowthami
  • #Avasarala Srinivas
  • #Gowthami
  • #Nithya
  • #Nithya Menen

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Idli Kottu Movie: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

8 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

15 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

16 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

17 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

8 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

9 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version