Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » గుణశేఖర్ ను ఆ నిర్మాత మోసం చేశాడా..?

గుణశేఖర్ ను ఆ నిర్మాత మోసం చేశాడా..?

  • June 7, 2016 / 01:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గుణశేఖర్ ను ఆ నిర్మాత మోసం చేశాడా..?

వరుస ఫ్లాప్స్ తో నిరాశలో ఉన్న గుణశేఖర్ తన మొత్తం శక్తిని, డబ్బుని పెట్టి ‘రుధ్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ తో కాస్త తేరుకున్నాడు. అయితే ఈ సినిమా ఎండింగ్ టైటిల్స్ లో రుధ్రమదేవికి కొనసాగింపుగా ‘ప్రతాపరుధ్రుడు’ ఉంటుందని అనౌన్స్ చేశాడు.

రుధ్రమదేవి సినిమా హిట్ అయిందనే నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు స్టేజీ మీద ‘ప్రతాపరుధ్రుడు’ చిత్రాన్ని మా బ్యానర్ లోనే నిర్మిస్తామని గుణశేఖర్ కు అభయమిచ్చాడు. దిల్ రాజు మాట మీద నమ్మకంతో గుణశేఖర్ ‘ప్రతాపరుధ్రుడు’ కథను సిద్ధం చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎంతో మంది హిస్టరీ ఫ్రొఫెసర్ల తోనూ, చరిత్ర పరిశోదకులతోనూ కలిసీ, ఎంతో పరిశోదన చేసి కథను పూర్తి చేశాడు.

తీరా దిల్ రాజు దగ్గరకు కథను తీసుకెళ్తే ఓ స్టార్ హీరోను ఒప్పించి తీసుకువస్తే సినిమా చేస్తానని లిటికేషన్ పెట్టాడట దిల్ రాజు. దీంతో గుణశేఖర్ అయోమయ స్థితిలో పడిపోయాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం అన్నీ పీరియాడిక్ సినిమాలు వస్తుండడంతో దిల్ రాజు కూడా కావాలనే ఈ సినిమా నుండి తప్పుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. మరి గుణశేఖర్ ఏం చేస్తాడో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Gunashekar
  • #Pratapa Rudrudu Movie

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Gunashekar: ఆ ట్రాప్‌లో పడ్డాను… మహేష్‌ వార్నింగ్‌తోనే బయటకు: గుణశేఖర్‌

Dil Raju: దిల్ రాజు 2026 ప్లాన్.. సంక్రాంతి లాభాలతో బాలీవుడ్ పై కన్నేసిన ప్రొడ్యూసర్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

23 mins ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

16 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

17 hours ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Prabhas : నిజంగానే ప్రభాస్ అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..?

1 day ago
OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version