తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఈ మధ్యనే రూ.100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టిన ఈ సినిమా ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ జోరు తగ్గలేదు. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం
26.63 cr
సీడెడ్
7.91 cr
ఉత్తరాంధ్ర
7.93 cr
ఈస్ట్
5.88 cr
వెస్ట్
3.25 cr
గుంటూరు
3.67 cr
కృష్ణా
3.44 cr
నెల్లూరు
1.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
60.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
9.65 cr
హిందీ
18.08 cr
ఓవర్సీస్
22.05 cr
వరల్డ్ వైడ్( టోటల్)
110.25 cr (షేర్)
‘హనుమాన్’ (Hanu Man) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.110.25 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటివరకు రూ.81.75 కోట్ల లాభాలను అందించింది