Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prasanth Varma: రాజమౌళికి రానీ ఆఫర్ ప్రశాంత్ వర్మకు వస్తున్నాయా!

Prasanth Varma: రాజమౌళికి రానీ ఆఫర్ ప్రశాంత్ వర్మకు వస్తున్నాయా!

  • February 1, 2024 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma: రాజమౌళికి రానీ ఆఫర్ ప్రశాంత్ వర్మకు వస్తున్నాయా!

హనుమాన్ సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చిన్న దర్శకుడిగా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను చేస్తూ ఉన్నటువంటి ఈయన హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో వచ్చింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 270 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.

ఈ క్రమంలోనే ఈయనకు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. హనుమన్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు 100,200 కోట్ల బడ్జెట్ సినిమా కాకుండా ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని స్వయంగా ప్రశాంత్ తెలిపారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మాట్లాడుతూ హనుమాన్ సినిమా మంచి సక్సెస్ కావడం తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని

అయితే ఓ ఎన్ ఆర్ ఐ ఇలాంటి ఇతిహాసాలతో సినిమా చేస్తాను అంటే తాను వెయ్యి కోట్లు పెట్టి సినిమా చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాను అంటూ నాకు ఆఫర్ ఇచ్చారని తెలియజేశారు. అయితే ఇక్కడ బడ్జెట్ ముఖ్యం కాదు. మనం పెట్టిన బడ్జెట్ కు మించిన క్వాలిటీ చూపించామా లేదా అన్నది ముఖ్యమని తెలిపారు. చెప్పిన బడ్జెట్లో సినిమా చేసి చూపించే డైరెక్టర్ నేను కాదని ఆ విషయం నిర్మాతలకు ముందుగానే చెబుతానని చెప్పారు.

40 కోట్లతో సినిమా చేస్తే 150 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసిన విధంగా ఉండాలని ఈయన తెలిపారు. ఒక్క సినిమాతోనే 1000 కోట్ల బడ్జెట్ ఆఫర్ అందుకున్నటువంటి ఈయన విషయంలో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు రాజమౌళికి కూడా ఇలాంటి ఆఫర్ రాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Varma
  • #Hanu Man

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

13 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

13 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

16 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

17 hours ago

latest news

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

14 hours ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

15 hours ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

16 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version