Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

  • May 9, 2025 / 04:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)  చిత్రం ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆశలు కూడా సన్నగిల్లాయి అని చెప్పాలి. క్రిష్  (Krish Jagarlamudi) దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని చివరికి నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) కుమారుడు రత్నం కృష్ణ (Jyothi Krishna) కంప్లీట్ చేశాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఫినిష్ అయ్యింది. మరి రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Hari Hara Veera Mallu

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

మే 30న రిలీజ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడినట్టు టాక్ నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేయడానికి రెడీ అవ్వడం వల్ల.. నిర్మాత ఏ.ఎం.రత్నం వాళ్ళని కన్విన్స్ చేయడానికి వెళ్లారు. మొత్తానికి వాళ్ళని కన్విన్స్ చేసి మరో 2 వారాల పాటు గడువు తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
  • 2 OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!
  • 3 Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

జూన్ నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ రిలీజ్ సినిమాలు అయితే లేవు. ఆ రకంగా చూసుకుంటే ‘హరిహర వీరమల్లు’ కి ఒక అడ్వాంటేజ్ ఉన్నట్టు. కానీ సమ్మర్ సీజన్ ను మిస్ చేసుకోవడం వల్ల.. భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టే ఛాన్స్ కూడా మిస్ అయ్యి ఉండవచ్చు. ఇక నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనసూయ, పూజిత పొన్నాడ, బాబీ సింహా వంటి స్టార్స్ నటించారు.

‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

47 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version