Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

  • October 3, 2022 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: హరిహర వీరమల్లు మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా వచ్చే ఏడాది మే 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ ఏడాది అదే తేదీన విడుదలైన సర్కారు వారి పాట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా హరిహర వీరమల్లు సినిమా కూడా ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హరిహర వీరమల్లు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తైన తర్వాతే పవన్ ఇతర సినిమాల షూటింగ్ లలో పాల్గొననున్నారు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఒక విధంగా క్రిష్ కెరీర్ ను డిసైడ్ చేయనుంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే క్రిష్ కు స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. క్రిష్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రిష్ గత సినిమా కొండపొలంకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పవన్ హరిహర వీరమల్లు కోసం లుక్ మార్చుకోవాల్సి ఉండటంతో ఈ సినిమా పూర్తయ్యే వరకు పవన్ మరో సినిమాలో నటించే అవకాశం లేదు. కెరీర్ విషయంలో పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్ లేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

related news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

trending news

Nari Nari Naduma Murari Collections:  3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

With Love Review in Telugu: విత్ లవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

16 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

19 hours ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

19 hours ago

latest news

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

16 hours ago
Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

18 hours ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version