Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ఓ పక్క ఓటీటీ… ఇంకో పక్క థియేట్రికల్.. నిర్మాతకి పెద్ద కష్టమే..!

Hari Hara Veera Mallu: ఓ పక్క ఓటీటీ… ఇంకో పక్క థియేట్రికల్.. నిర్మాతకి పెద్ద కష్టమే..!

  • April 25, 2025 / 08:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ఓ పక్క ఓటీటీ… ఇంకో పక్క థియేట్రికల్.. నిర్మాతకి పెద్ద కష్టమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  రీ- ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  ప్రాజెక్టు మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా మొదలైంది. ఆ తర్వాత మొదలైన 28,29 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయ్యింది లేదు. దాదాపు 5 సార్లు రిలీజ్ వాయిదా పడింది ఈ సినిమా. మే 9న రిలీజ్ అని ప్రకటించినా.. ఆ హడావిడి ఏమీ కనిపించడం లేదు.

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu Producer facting issue with OTT and theatrical business

నిర్మాత ప్రమోషన్స్ వంటివి మొదలు పెట్టింది లేదు. అసలు షూటింగ్ మొదలైతే కదా రిలీజ్ అవ్వడానికి..! పవన్ కళ్యాణ్ ఇంకో 5 రోజుల డేట్స్ ఇస్తేనే కానీ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి అసలు డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది..! మరోపక్క మే 9న కనుక ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ చేసే ఉద్దేశం లేకపోతే… ఓటీటీ రైట్స్ రూపంలో ఇచ్చిన సగం అమౌంట్ వెనక్కి ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ డిమాండ్ చేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

Once again Hari Hara Veera Mallu Movie to get Postponed

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో చిన్నపాటి డిస్టర్బన్స్ రావడంతో.. 2 నెలలు గడువు ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) ఈ సినిమాకి రూ.100 కోట్లు థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నట్టు అందరి వద్ద చెబుతున్నారట. ఆయన బయ్యర్స్ కి చెబుతున్న రేట్లు షాకిస్తున్నట్టు తెలుస్తుంది. రూ.160 కోట్ల వరకు బడ్జెట్ పెట్టానని,సినిమా చారిత్రాత్మక విజయం సాధిస్తుందని ఆయన చెబుతున్నారట. పాపం బడ్జెట్ రికవరీ చేసుకోవడానికి ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు.

‘హరిహర వీరమల్లు’ వాయిదాని కన్ఫర్మ్ చేసిన శ్రీ విష్ణు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

15 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

45 mins ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

2 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version