Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రష్మిక పై హీరోయిన్ హరిప్రియ సెటైర్లు..!

రష్మిక పై హీరోయిన్ హరిప్రియ సెటైర్లు..!

  • October 12, 2019 / 05:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక పై హీరోయిన్ హరిప్రియ సెటైర్లు..!

సినీ ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతున్నారు అంటే మిగిలిన వాళ్ళకి అసూయ ఉండడం కామన్. కాకపోతే అది పోటీగా తీసుకుని వారు కూడా మంచిగా ముందుకు వెళ్ళాలి. అంతేకాని సందర్భం దొరికింది కదా అని నోరుపారేసుకూడదు. అలా చేయడం వల్ల వారి వ్యక్తిత్వం బ్యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.ఇక అసలు మేటర్ ఏంటంటే.. ‘తకిట తకిట’ ‘పిల్ల జమిందారు’ ‘జై సింహా’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన హరిప్రియకు ఇక్కడ పెద్ద అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవల తేజస్వి డైరెక్షన్లో సృజన్‌ లోకేష్ కు జంటగా ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రం చేసింది.ఈ చిత్రంలో సృజన్, హరిప్రియల మధ్య ఓ ముద్దు సీన్ ఉంది.

haripriya-comments-on-rashmika-mandannas-lip-lock-scene1

ఇది అచ్చం ‘గీత గోవిందం’ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ–రష్మిక మధ్య వచ్చే ముద్దు సీన్‌లా ఉందని, ఆ సన్నివేశంలో రష్మికలా.. హరిప్రియ కూడా జీవించింది అంటూ సోషల్‌ మీడియాలో పోల్చడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ హరిప్రియకు నచ్చలేదు అనుకుంట. ‘‘నా సినిమాలను నా అభిమానులు, ప్రేక్షకులు వారి కుటుంబంతో సహా చూడాలనుకుంటాను. ఇప్పటి వరకూ రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో దిగజారి నేను నటించలేదు. కాకపోతే ‘ఎల్లిదే ఇల్లితనకా’ చిత్రంలో కథకు అవసరం కాబట్టి ముద్దు సన్నివేశంలో పాల్గొన్నాను. అయితే అది రష్మిక లిప్‌లాక్‌ సీన్ లా కాదు. నాది మామూలు ముద్దే.’’ అంటూ చెప్పుకొచ్చింది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ellide Illi Tanaka
  • #Geetha Govindam
  • #Haripriya
  • #Jai Simha
  • #Pilla Zamindar

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version