Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Harsha Sai: హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హర్షసాయి!

Harsha Sai: హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హర్షసాయి!

  • May 19, 2023 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harsha Sai: హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హర్షసాయి!

యూట్యూబ్ ఇప్పుడు ఎంతో మందికి ఉపాధిమార్గంగా జీవితాన్ని ఇచ్చే వేదిక అయ్యింది. ప్రతిభగలవారు వారికి ఉన్నటువంటి నైపుణ్యాలతో యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ రానిస్తున్నారు. ఆ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. ఇదే అంశానికి చెందిన హర్ష సాయి అనే యువకుడు యూట్యూబ్ లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఓ సంచలనం సృష్టించాడు. పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమాలతో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఇలా సమాజ సేవ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షసాయి.

యూట్యూబ్‌లో 8.64 మిలియన్ల ఫాలోవర్స్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్.. ఇక ఫేస్ బుక్‌లో ఇతర సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్స్ లో హర్షసాయిని ఫాలో అయ్యే ఫాలోవర్స్ 10 మిలియన్ల మందికి పైగానే ఉన్నారు. అయితే హర్షసాయి తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వస్తాడని, లేదంటే సినిమాల్లోకి వస్తాడని ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించి తాజాగా తను ఓ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఓ కొత్త సినిమాతో అలరించడానికి సిద్దమైంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా లెవెల్ లో యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్షసాయి భాగం కాబోతున్నాడు. మిత్రా శర్మ నిర్మించబోయే ఈ సినిమా ద్వారా హర్షసాయి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా నిర్వహించబోతున్నాడు. సిక్స్ ప్యాక్‌తో హీరోలకు ధీటుగా కనిపించే హర్షసాయి సినిమాల్లోకి ఎంట్రీ ఉంటుందనే వార్తలు గతంలోనే వచ్చాయి.

అయితే ఆ వార్తల్ని నిజం చేస్తూ హీరోగా అరంగేట్రం ఇవ్వబోతున్నాడు (Harsha Sai) హర్షసాయి. మిత్రా శర్మ.. నిర్మాణంలో హర్షసాయి చేయబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో రానుంది. మరి తన సేవా గుణంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన హర్షసాయి సినిమాల్లో కూడా రానించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harsha
  • #Harsha Sai
  • #Youtuber Harsha Sai

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 hour ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

5 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

2 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

7 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version