Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: ఈ స్టేజ్ లో స్టేజ్ మీద అలా చెప్పడం మామూలు విషయం కాదు!

Allu Arjun: ఈ స్టేజ్ లో స్టేజ్ మీద అలా చెప్పడం మామూలు విషయం కాదు!

  • December 3, 2024 / 01:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ఈ స్టేజ్ లో స్టేజ్ మీద అలా చెప్పడం మామూలు విషయం కాదు!

స్టార్ డమ్ అనేది పెద్ద మాయ. ఆ స్టార్ డమ్ ను ఆస్వాదించాలి కానీ తలకి ఎక్కించుకోకూడదు. అలా తలకి ఎక్కించుకున్నవాళ్లందరూ ఇప్పుడు కనిపించకుండాపోయారు. విజయం వరించిన తర్వాత ఆ విజయానికి కారణం ఎవరు అనేది పబ్లిక్ గా చెప్పుకోవడం అనేది ఈమధ్య జరగడం లేదు. సినిమాకి కొన్ని వందల మంది టెక్నీషియన్లు పని చేస్తారు. కానీ చివర్లో హీరో క్రెడిట్ మొత్తం దోచేసుకుంటాడు. ఇది దాదాపు ప్రతి కమర్షియల్ సినిమాకి జరిగే విషయమే.

Allu Arjun

దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) , రాఘవేంద్రరావు (Raghavendra Rao) , విశ్వనాథ్ (Vishwanath) వంటి సీనియర్ దర్శకుల తర్వాత రాజమౌళి ఒక్కడే దర్శకుడిగా తనకు రావాల్సిన క్రెడిట్ ఒకరు ఇచ్చే పని లేకుండా తానే దక్కించుకున్నాడు. అయితే.. ఒక హీరో ఒక దర్శకుడికి తన కెరీర్ మొత్తానికి క్రెడిట్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా అరుదుగా జరిగే విషయం. “పుష్ప”  (Pushpa 2: The Rule) రిలీజైన తర్వాత సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని బన్నీ (Allu Arjun) స్టేజ్ మీద చెప్పడాన్ని అందరూ మెచ్చుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

అయితే.. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా బన్నీ స్పెషల్ గా సుకుమార్ ను (Sukumar) పొగడడమే కాక సుకుమార్ లేకపోతే నేను లేను అని చెప్పడం అనేది ఒక స్నేహితుడిగా సుకుమార్ కి బన్నీ  ఎంత విలువ ఇస్తాడు అని అర్థమవుతుంది. అయితే.. నిన్నటి ఈవెంట్లో స్పెషల్ ఏమిటంటే.. నిజానికి బన్నీ ఆ స్టేజ్ మీద అలా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ.. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడికి క్రెడిట్స్ ఇచ్చి తాను ఎలాంటి వాడిననేది చెప్పకనే చెప్పాడు. నిన్న ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కు టికెట్ హైక్స్ విషయంలో ధన్యవాదాలు తెలిపి మెగా ఫ్యాన్స్ మధ్య ఉన్న చిన్నపాటి చీలికను కూడా కవర్ చేసి.. సినిమా రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాడు. దాంతో.. మొన్నటివరకు అల్లు అర్జున్ ను తిట్టినవాళ్లు కూడా హ్యాట్సాఫ్ అంటున్నారు.

సుకుమార్ లేకపోతే నేను లేను..

సుకుమార్ నాతో ఆర్య తీయకపోతే నేను లేను..#AlluArjun #Sukumar #Pushpa2TheRule pic.twitter.com/6VSTJuotZv

— Filmy Focus (@FilmyFocus) December 2, 2024

బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన సుకుమార్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

45 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version