అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హలో మీరా మూవీ

 

ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీశారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. కేవలం ఒకే పాత్రతో గంటన్నర కథని నడిపించడం చిన్న విషయం కాదు. ఆ కోవలోనే ‘హలో మీరా’ ని తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 21న థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుంది. IMDbలో ఈ చిత్రానికి 8.3/10 రేటింగ్ నమోదైంది.

 

గార్గేయి ఎల్లాప్రగడ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus