Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Dhanush: రోజంతా ఫోన్లో చాటింగ్లు, దాంతో చదువు నాశనం అయిపోయింది: హీరో ధనుష్

Dhanush: రోజంతా ఫోన్లో చాటింగ్లు, దాంతో చదువు నాశనం అయిపోయింది: హీరో ధనుష్

  • September 5, 2023 / 10:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: రోజంతా ఫోన్లో చాటింగ్లు, దాంతో చదువు నాశనం అయిపోయింది: హీరో ధనుష్

రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్య వచ్చి ధనుష్ సినిమా సార్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్నారు ధనుష్. ఎలాంటి పాత్ర పోషించిన దానికి పూర్తి న్యాయం చేయగల నటుడు ధనుషు.

విభిన్న పాత్రలు పోషిస్తూ జనం నీరాజనాలు అందుకుంటున్నాడు. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటున్నాడు. కెరీర్ మొదట్లో అసలు ఈయనలో హీరోకు ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా లేదన్నారు. బక్క చిక్కిన బాడీ అలాగే బ్లాక్ ఫేస్.. ఈయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే అని భావించారు. కానీ అచ్చం ఆయన మాజీ మామ రజనీకాంత్ బాటలోనే ధనుష్ కూడా అంతటి పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలతో ఇండస్ట్రీ హెడ్ లైన్లలో నిలిచారు.

తనకున్న ఈ ఎఫైర్ల వచ్చే రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య కూడా ఇద్దరు కొడుకులను తీసుకుని విడాకులు ఇచ్చి దూరంగా పెట్టిందని తెలుస్తోంది. ఇదంటా ఇలా ఉంటే ధనుష్ సినిమాల్లోకి రాకముందు నుంచే అమ్మాయిల వెంట పడేవాడట. అయితే సార్ ప్రమోషన్ల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ధనుష్ పాల్గొన్నారు. ఆ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చిన్నప్పుడు పదో తరగతి వరకు చాలాబాగా చదివేవాడట. అంతే కాదు క్లాస్ లో ఫస్ట్ తానే వచ్చేవాడట.

కానీ టెన్త్ ఆయిపోయి ఇంటర్లోకి అడుగు పెట్టాక చదువు అంతా పాడైపోయిందట. దానికి ఓ అమ్మాయే ప్రధాన కారణం అట. ఇంటర్లో ఓ అమ్మాయి ప్రేమలో పడి చదువును దూరంగా పెట్టేశాడట. తనతో రోజంతా ఫోన్లో చాటింగ్లు, మాటలతోనే గడిపేవాడట. దాంతో చదువు నాశనం అయిపోయిందట. కానీ ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఈ విషయాన్ని (Dhanush) ధనుష్ స్వయంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

https://www.youtube.com/watch?v=29ZPMXSeVkA

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

2 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

3 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

4 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

5 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

14 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version