Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Hanuman Movie: ‘హనుమాన్’లో ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరో!

Hanuman Movie: ‘హనుమాన్’లో ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరో!

  • June 16, 2021 / 06:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanuman Movie: ‘హనుమాన్’లో ఛాన్స్ కొట్టేసిన కుర్ర హీరో!

టాలీవుడ్ లో సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘అ’ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్ లో ‘జాంబీ రెడ్డి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. తెలుగులో మొదటిసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకి ‘హనుమాన్’ అనే టైటిల్ పెడుతూ ఓ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఇందులో హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ప్రశాంత్ వర్మ తన హీరోని ఫైనల్ చేశాడని సమాచారం.

‘జాంబీ రెడ్డి’ సినిమాలో నటించిన తేజ సజ్జాను మరోసారి తన హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన తేజ ఈ మధ్యనే హీరోగా మారాడు. ఈ క్రమంలో పలు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ‘హనుమాన్’ సినిమాలో అతడు సూపర్ హీరోగా కనిపిస్తాడని టాక్.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Varma
  • #Hanuman
  • #Prashanth Varma
  • #Teja Sajja

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

5 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

6 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

7 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

1 day ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

34 mins ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

1 hour ago
Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

2 hours ago
Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

3 hours ago
Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version