Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • September 28, 2026 / 08:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చింది. పెద్ద హిట్ అయ్యింది. పూరీ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘లైగర్’ వంటి పాన్ ఇండియా సినిమా చేయగలిగాడు. కానీ అది ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చేయాల్సి వచ్చింది. అయితే  బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

Puri Jagannadh

puri - charmee

‘హనుమాన్’ తో భారీ లాభాలు ఆర్జించిన.. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్’ అధినేతలు అయిన నిరంజన్ రెడ్డి, ఆయన భార్య చైతన్య రెడ్డి ఈ చిత్రం ధియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.50 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. కానీ డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో.. వారికి రూ.35 కోట్ల నుండీ రూ.40 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు వరకు ఎవ్వరికీ తెలీదు. ఇంకా వాస్తవం చెప్పాలంటే.. ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఈ క్రమంలో చైతన్య రెడ్డి ఇటీవల మీడియా ముందుకు వచ్చింది. ‘డబుల్ ఇస్మార్ట్’ విషయంలో పూరీ, ఛార్మీ చేసిన మోసం గురించి బయటపెట్టింది. సినిమా రిలీజ్ కి ముందు.. ‘మా ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, చచ్చిపోతామని’ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన పూరి, ఛార్మి..! సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత ముఖం చాటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నష్టం వచ్చాక కనీసం ఫోన్ చేసినా స్పందించలేదని, నంబర్లు బ్లాక్ చేశారని, ఇంటికి వెళ్లినా లోపలికి రానివ్వకుండా దారుణంగా ప్రవర్తించారని’ చైతన్య వాపోయారు.

నిరంజన్ రెడ్డి నైతిక విలువలతో ఉండి ప్రతి చెక్కుపై సంతకాలు చేసి పేమెంట్లు ఇస్తే, తీరా కష్టకాలంలో మాత్రం వారు కనీస బాధ్యత వహించలేదని ఆరోపించారు చైతన్య రెడ్డి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు.. ‘పోకిరి’ రీ రిలీజ్ చేసి కొంత రికవరీ చేద్దామని అనుకుంటే… ఆ టైమ్లో కూడా ఛార్మి పంపిణీదారులను ఇబ్బంది పెట్టిందట. ‘ఖర్చులన్నీ మీరు పెట్టుకుని, లాభాల్లో 70% వాటా ఇస్తే ఓకే’ అని నీచంగా మాట్లాడిందట ఛార్మీ.

ఇలాంటి పరిస్థితుల్లో ఛాంబర్ సైతం సాయం చేయలేదని చైతన్య రెడ్డి తెలిపింది. మరి చైతన్య రెడ్డి వ్యాఖ్యలపై పూరీ, ఛార్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmee Kaur
  • #chaitanya reddy
  • #Hanuman
  • #Puri Jagannath

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

39 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

6 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

7 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

8 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version