Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Gopichand Family: వైరల్ అవుతున్న గోపీచంద్ ఫ్యామిలీ ఫోటోలు..!

Gopichand Family: వైరల్ అవుతున్న గోపీచంద్ ఫ్యామిలీ ఫోటోలు..!

  • September 9, 2021 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand Family: వైరల్ అవుతున్న గోపీచంద్ ఫ్యామిలీ ఫోటోలు..!

తొట్టెంపూడి గోపీచంద్… అదే మన టాలీవుడ్ హీరో గోపీచంద్ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. ఇంకో మాటలో ‘అవుట్ ఆఫ్ ఫోకస్’ లో ఉంటాడు అనే చెప్పాలి. సినిమాలు రిలీజ్ టైములో మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో పంచుకున్న సందర్భాలు కూడా చాలా అరుదు. మరో రెండు రోజుల్లో అతని ‘సీటీమార్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తనకి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు గోపీచంద్. అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా గోపి హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా గోపీచంద్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి పాత ఫొటోలే. ఈ ఫోటోలను కనుక మనం గమనిస్తే.. గోపీచంద్ తో పాటు అతని భార్య రేష్మ అలాగే అతని ఇద్దరి కొడుకులు అయిన విరాట్,వియాన్ లు కనిపిస్తున్నారు.

ఈ పిల్లలు చూడడానికి చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు.రేష్మ.. టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కు దగ్గరి బంధువు అన్న సంగతి తెలిసిందే. అతనికి మేనకోడలు అవుతుంది. వీళ్ళ పెళ్ళిలో కూడా శ్రీకాంత్- ఊహ దంపతులు తెగ సందడి చేశారు. అన్నె రవి, చలపతి రావు,శ్రీకాంత్… ఈ ముగ్గురు గోపీచంద్- రేష్మ ల వివాహం జరగడంలో కీలక పాత్రలు పోషించారని గతంలో గోపీచంద్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Gopichand Family
  • #Seetimaarr

Also Read

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

related news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

37 mins ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

2 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

2 hours ago
Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

15 hours ago
Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

Tanikella Bharani: తనికెళ్ళ భరణి అసహనం.. హద్దులు దాటుతుందంటూ..!

16 hours ago

latest news

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

32 mins ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

48 mins ago
Sneha : కదల్లేని పరిస్థితుల్లో నరకం అనుభవించా : నటి స్నేహ

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version