సినిమా పరిశ్రమలో చాలామంది నటీనటుల మధ్యలో ఎన్నో ఎఫైర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా వేరే ఏ ఇతర పరిశ్రమంలో అయినా ఇదే తీరు ఇలాగే కొనసాగుతోంది. ఇక ఒక హీరో-హీరోయిన్ కాస్త ఒకే దగ్గర కలిసి కూర్చున్నప్పటికీ, ఇద్దరు కలిసి ఒకేసారి ఏదైనా వెకేషన్ కి వెళ్ళినా, అలాగే వాళ్ళిద్దరు కలిసి నవ్వుకున్న ఓ వీడియో బయటకు వచ్చినా లేదా వరుసగా రెండు మూడు సినిమాల్లో నటిస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందనుకుంటారు.
గొపి చంద్ (Gopichand) కు ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నడిచేదని వాళ్ళిద్దరు పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు, తనతో కలిసి నటిస్తున్న గోపీ చంద్ తోటి నటి ఐనటువంటి అనుష్క..తో ప్రేమలో పడ్డట్లు అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వ్యాపించాయి. ఇంతే కాకుండా అనుష్క కూడా గోపిచంద్ తో ప్రేమలో ఉందని..
వీళ్ళిద్దరు కలిసి కాంబినేషన్లో వరుసగా రెండు సినిమాలు కలిసి చేసారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక వీళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండడం వల్లనే తరచుగా అనుష్క కూడా గోపిచంద్ ఇంటికి వెళుతుందని అప్పట్లో అనుకున్నారు. అయితే ఇక వీళ్ళు ప్రేమలో ఉన్న విషయం గోపీచంద్ ఇంట్లో తెలియడంతో… అప్పటినుంచి అనుష్కతో గోపీచంద్ కుటుంబ సభ్యులు సరిగా మాట్లాడటం మానేశారట.
అలా ఆ సమయంలో అప్పట్లో మొదట గోపీచంద్-అనుష్క ఇద్దరు గాఢంగానే ప్రేమించుకున్నారని కాకపోతే కుటుంబ కారణాలవల్ల గోపీచంద్ అనుష్కతో తన ప్రేమను వదిలేసుకున్నాడంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ తర్వాత గోపీచంద్ శ్రీకాంత్ మేనకోడలు రేఖాన్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ పరంగా లైఫ్ లో సెటిల్ అయ్యాడు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!