Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

  • February 9, 2026 / 11:28 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేసేటప్పుడు నిర్మాత మారడం చూసుంటారు, దర్శకుడు మారడం చూసుంటారు, హీరోయిన్లు మారడం చూసుంటారు. కానీ హీరో మారడం చూశారా? అన్నీ అనుకున్నట్లుగా జరగకపోతే ఇప్పుడు హీరో మారతాడు అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. నిజానికి ఆ సినిమా తొలి భాగం ఆ హీరోకు కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లో ఎక్కించింది. దీంతో ఒక విధంగా హీరోకు ఇది షాకే అని చెప్పొచ్చు.

KA 2

ఇంత హైప్‌ ఇస్తున్నారు ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? కిరణ్‌ అబ్బవరం కెరీర్‌ను మళ్లీ నిలబెట్టిన ‘క’. 2024 దీపావళి కానుకగా విడుదలైన ‘క’ రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుంది అని ఇప్పటికే టీమ్‌ ప్రకటించింది. ఇన్నాళ్లూ కిరణ్‌ అబ్బవరం బిజీగా ఉండటం వల్ల సినిమా పనులు ఆలస్యమవుతున్నాయి అనుకున్నారంతా. కానీ ఈ సినిమా ఆయన ఉండకపోవచ్చు అని సినిమా నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.

hero may be changed in ka 2

‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ప్రచారంలో భాగంగా చింతా గోపాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘క’ సినిమా సీక్వెల్ గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. ‘క 2’ సినిమాను 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, దీనికి కూడా సుజీత్ – సందీప్ దర్శకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అయితే, హీరో విషయంలో దర్శకులే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కథ డిమాండ్ చేస్తే హీరో మారే అవకాశం కూడా ఉందని చెప్పారు.

ప్రస్తుతం ‘క’ సీక్వెల్‌కు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. తొలి భాగం ముగింపులో హీరో పాత్రతోనే సీక్వెల్‌ ముచ్చట చెప్పించారు. అయితే ఇప్పుడు హీరో ఉండకపోవచ్చు అని నిర్మాత అంటున్నారు అంటే వేరే కథ అనుకొని ఉండాలి. లేదంటే టీమ్‌ మధ్యలో ఏదైనా ఆలోచన మారి ఉండాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కిరణ్‌ అబ్బవరం స్పందించాలి. చూద్దాం ఏమన్నా చెబుతారేమో.

‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #ka 2
  • #Kiran Abbavaram

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

4 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

4 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

11 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

21 hours ago

latest news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

49 mins ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

2 hours ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

2 hours ago
Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

2 hours ago
RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version