Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Hero Nani: ‘వి’ హిట్టయ్యింది.. కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు : నాని

Hero Nani: ‘వి’ హిట్టయ్యింది.. కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు : నాని

  • September 9, 2021 / 05:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ‘వి’ హిట్టయ్యింది.. కానీ నా దగ్గర ప్రూఫ్ లేదు : నాని

నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’.. మరికొద్ది గంటల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నాని మేనకోడలు పాత్రని పోషించింది. వినాయక్ చవితికి అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ ఇదని నాని చెప్పుకొచ్చాడు. తాను ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

గతేడాది నాని హీరోగా నటించిన ‘వి’ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్లోనే రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఫలితం గురించి కూడా నాని ప్రస్తావించాడు. నాని మాట్లాడుతూ.. ‘అందరూ ‘వి’ సినిమా ఆడలేదు అంటున్నారు. అది ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అయితే ఆ మూవీ ఫలితం గురించి అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. దిల్ రాజు గారి బ్యానర్లో నేను చేసిన ఎం.సి.ఎ చిత్రానికి రివ్యూలు బాగా రాలేదు. రిలీజ్ రోజున దానికి బ్యాడ్ టాక్ వచ్చింది. కానీ కెరీర్లోనే అది కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్. చాలా బాగా కలెక్ట్ చేసింది.

అది మీకే తెలుసు. దానిని ప్లాప్ అనే వాళ్ళు లేరు కదా..! ‘వి’ సినిమాకి కూడా అలాంటి రివ్యూలే వచ్చాయి. కానీ అమెజాన్ ప్రైమ్లో ఎక్కువ మంది చూసారు.అమెజాన్ వారు కూడా 4 రోజుల్లోనే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఔట్పుట్ వచ్చిందని మాకు చెప్పారు. కానీ ‘ఎం.సి.ఎ’ హిట్ అని చెప్పడానికి ఉన్న ప్రూఫ్స్ ‘వి’ గురించి చెప్పడానికి లేవు. కానీ ‘వి’ మూవీ కూడా నిర్మాత దిల్ రాజుగారికి కానీ అమెజాన్ వారికి కానీ మంచి లాభాలను అందించింది. అలాంటి ‘వి’ గురించి బాగా ఆడలేదు అంటే నేను ఏం చెప్పాలి’ అంటూ నాని చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Tuck Jagadish
  • #V The Movie

Also Read

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

4 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

8 hours ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

1 day ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 day ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version