Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hero Nani: ఏకంగా 8 సార్లు 1 మిలియన్.. నాని కూడా ఓవర్సీస్ కింగే..!

Hero Nani: ఏకంగా 8 సార్లు 1 మిలియన్.. నాని కూడా ఓవర్సీస్ కింగే..!

  • April 1, 2023 / 12:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఏకంగా 8 సార్లు 1 మిలియన్..  నాని కూడా ఓవర్సీస్ కింగే..!

నేచురల్ స్టార్ నాని సినిమాలు గత 5 ఏళ్లుగా అంతగా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయడం లేదు అనే కంప్లైంట్ ఉంది. అయితే అది తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే.ఓవర్సీస్ లో అయితే నాని సినిమాలు పక్క రాష్ట్రాల స్టార్ హీరోల కంటే కూడా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాయి. టాలీవుడ్లో నాని టైర్ 2 హీరోల్లో అంటే మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్లో చలామణి అవుతున్నాడు. కానీ ఓవర్సీస్ మార్కెట్ విషయంలో మాత్రం స్టార్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్టార్ హీరోల కంటే కూడా టాప్ ప్లేస్ లో ఉన్నాడు చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఒకటి కాదు, రెండు కాదు.. నాని ఖాతాలో ఏకంగా 8… వన్ మిలియన్ మూవీస్ ఉన్నాయి. నాని తాజా చిత్రం ‘దసరా’ కూడా ఈరోజు కలెక్షన్లతో 1 మిలియన్ మార్క్ ను చేరుకుంది. ఈ చిత్రంతో 8వ సారి ఈ రేర్ ఫీట్ ను సాధించాడు నాని.అంతకు ముందు నాని నటించిన ‘ఈగ’ ‘భలే భలే మగాడివోయ్’ ‘నేను లోకల్’ ‘నిన్ను కోరి’ ‘ఎం.సి.ఎ’ ‘జెర్సీ’ ‘అంటే సుందరానికీ!’ వంటి సినిమాలు 1 మిలియన్ కొట్టాయి. దీంతో టాలీవుడ్ నుండీ ఎక్కువ 1 మిలియన్ డాలర్ల సినిమాలు అందించిన 2 వ హీరోగా నాని నిలిచాడు.

నాని కంటే ముందు మహేష్ బాబు 11 సినిమాలతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రెండో ప్లేస్ లో మొన్నటి వరకు ఎన్టీఆర్ 7 వన్ మిలియన్ డాలర్ల సినిమాలతో ఉండేవాడు. ‘బాద్ షా’ ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ ‘జనతా గ్యారేజ్’ ‘జై లవ కుశ’ ‘అరవింద సమేత’ ‘ఆర్.ఆర్.ఆర్’ లతో కలిపి మొత్తంగా ఎన్టీఆర్ ఖాతాలో 7 మిలియన్ డాలర్ల మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నాని… ఎన్టీఆర్ ను పక్కకు నెట్టి నెంబర్ 2 ప్లేస్ ను దక్కించుకున్నాడు.

ఎన్టీఆర్- కొరటాల సినిమా కచ్చితంగా ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఈ గ్యాప్ లో నాని(Nani) నటించిన ఇంకో రెండు సినిమాలు వస్తే అవి కూడా 1 మిలియన్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి.. ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేయడానికి చాలా టైం పడుతుంది. రాజమౌళి సినిమా కనుక లేట్ అయితే మహేష్ బాబు ను కూడా పక్కకు నెట్టి నాని ఫస్ట్ ప్లేస్ కు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

15 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

19 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

20 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

11 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

17 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

18 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

18 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version