Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Hero Nani: వరుసగా ఓటీటీ సినిమాలు అంటే కష్టమే నాని!

Hero Nani: వరుసగా ఓటీటీ సినిమాలు అంటే కష్టమే నాని!

  • August 20, 2021 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: వరుసగా ఓటీటీ సినిమాలు అంటే కష్టమే నాని!

థియేటర్లలో విడుదల కోసం రెడీ అయ్యి… కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీల్లో వచ్చిన సినిమాల జాబితా అంటే ‘వి’తోనే ప్రారంభించాలి. తొలి వేవ్‌ సమయంలో ఆ సినిమాను దిల్‌ రాజు థియేటర్లకు కాకుండా ఓటీటీకి ఇచ్చేశారు. అయితే సినిమాను ఆశించినంత పేరు రాలేదు. నిర్మాత విషయం పక్కనపెడితే నాని బాగా బాధపడిన సినిమా ఫలితాల్లో అదొకటి అంటారు. దాంతో ఒకానొక దశలో ఓటీటీ విడుదల అంటేనే నాని భయపడుతున్నాడని వార్తలొచ్చాయి. అయితే నాని కొత్త సినిమా ఓటీటీకి వెళ్తోంది అనేది తాజా వార్త. దీంతో నాని పరిస్థితి ఆసక్తికరరమై చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది.

నానిని అభిమానులు ‘నేచురల్‌ స్టార్‌’ అని పిలుచుకుంటుంటారు. అయితే నాని సినిమాల వరుస ఇలానే కొనసాగితే ‘నేచురల్‌ స్టార్‌ కాస్త… ఓటీటీ స్టార్‌ అయిపోతాడేమో’ అనేది సోషల్‌ మీడియా చర్చ సారాంశం. నాని సినిమాల్లో విడుదల సిద్ధంగా ఉన్ సినిమా ‘టక్‌ జగదీష్‌’. సినిమా రిలీజ్‌ చేసేద్దాం అని ప్రమోషన్స్‌ కూడా కిక్‌స్టార్ట్‌ చేశారు. ఆ తర్వాత మాయదారి కరోనా దెబ్బేసింది. అప్పటి నుండి ఓటీటీ నామజపం జరుగుతూనే ఉంది. తాజాగా ‘నిర్మాత ఇష్టం’ అంటూ నాని ఓ లెటర్‌ రిలీజ్‌ చేశాడు. దాంతో ఆ సినిమా ఓటీటీ పక్కా అంటున్నారు.

అయితే నాని మరో సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి ఓటీటీ నుండి మంచి ఆఫర్‌ వచ్చిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్‌ ప్రకారం చూస్తే… సినిమాకు ₹40 కోట్ల నుండి ₹45 కోట్లు వరకు ఇవ్వడానికి ముందుకొస్తున్నారట. డీల్‌ బాగున్నప్పటికీ… ఇలా సినిమాలు వరుసగా ఓటీటీకి ఇస్తూ పోతే… నానిని ‘ఓటీటీ స్టార్‌’ అని అనేస్తారేమో అని అభిమానులు అనుకుంటున్నారు. అలా అంటే తప్పు లేదు కానీ… అప్పుడు అందరివాడైన నాని కొందరివాడుగా మారిపోతాడేమో.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundariki
  • #Nani
  • #Natural star nani
  • #Shayam Singha Roy
  • #Tuck Jagadish

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

17 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

18 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

20 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

1 day ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

1 day ago

latest news

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

9 mins ago
Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

40 mins ago
Telugu Cinema : హాలీవుడ్‌ను తలపించే టెక్నాలజీ హైదరాబాద్‌లోనే.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఓపెన్!

1 hour ago
Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

19 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version