Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Nani: ఇండస్ట్రీ గురించి నాని ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌!

Hero Nani: ఇండస్ట్రీ గురించి నాని ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌!

  • November 30, 2021 / 11:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ఇండస్ట్రీ గురించి నాని ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌!

ప్రీరిలీజ్‌ ఈవెంట్లు, ప్రచార కార్యక్రమాలకు నాని హాజరైతే… పంచ్‌లు తప్పనిసరి అనిపిస్తోంది. మొన్నామధ్య ‘తిమ్మరసు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చిన నాని… టాలీవుడ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం విధానాలను తప్పుపట్టారు. చిన్నపాటి చురకలు అంటించారు. దానిపై అప్పుడు చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి నాని అలాంటి పనే చేశారు. అయితే ఈసారి ఇన్‌డైరెక్ట్‌ పంచ్‌లు వేశారు. ‘స్కైల్యాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాని ముఖ్య అతిథిగా వ‌చ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సినిమా గురించి, సినిమాలో నటించినవాళ్ల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, థియేట‌ర్ల గురించి తానేమీ మాట్లాడ‌ను అంటూనే పంచ్ వేశాడు నాని. ఓసారి టికెట్ల రేట్లు, థియేట‌ర్ల గురించి మాట్లాడ‌న‌ని, ఇప్పుడు మిగ‌తా వాళ్లు మాట్లాడ‌తారేమో చూద్దాం అని అన్నాడు. దీంతో ఇన్‌డైరెక్ట్‌గా మిగిలినవాళ్లు స్పందించడం లేదు అని కౌంటర్ వేశాడు నాని. ఏపీలో టికెట్‌ రేట్లను నియంత్రించడం వల్ల టాలీవుడ్‌ పెద్ద సమస్యే ఎదుర్కుంటోంది.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీలో ఎగ్జిబిట‌ర్ వ్య‌వ‌స్థే పెద్ద ముప్పును ఎదుర్కుంటోంది. దాంతో ఆ ప్ర‌భావం సినిమా రంగం మీద ప‌డుతోంది. ఈ విషయమై ఇప్పటివరకు పవన్‌ కల్యాణ్‌, సురేశ్‌బాబు లాంటివాళ్లు బహిరంగంగా మాట్లాడారు. నాని, కార్తికేయ లాంటి ఒక‌రిద్ద‌రు యువ క‌థానాయ‌కులే స్పందించారు. చిరంజీవి అయితే తన పెద్దరికం చూపిస్తూ సూచన చేశారు. మిగ‌తా వాళ్లంతా గ‌ప్‌చుప్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Shyam Singa Roy

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

13 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

16 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

23 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version