Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘కార్తికేయ 2’ షూటింగ్ ఎందుకు స్టార్ట్ కావడం లేదంటే?

‘కార్తికేయ 2’ షూటింగ్ ఎందుకు స్టార్ట్ కావడం లేదంటే?

  • September 17, 2020 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కార్తికేయ 2’ షూటింగ్ ఎందుకు స్టార్ట్ కావడం లేదంటే?

నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ‘కార్తికేయ’తో చందూ మొండేటి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ మూవీతో ఫ్రెండ్ నిఖిల్‌కి హిట్ ఇవ్వడంతో పాటు డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ… షూటింగ్ స్టార్ట్ చెయ్యాల్సింది. కానీ, కొవిడ్ రూల్స్ అడ్డు వస్తుండటంతో షూట్ స్టార్ట్ చెయ్యడానికి సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

లాక్‌డౌన్‌కి ముందు ‘కార్తికేయ 2’ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయ్యింది. తరవాత లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేశారు. మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో, కంబోడియా దేశంలో కొన్ని సీన్స్ షూట్ చెయ్యడానికి అనువైన లొకేషన్స్ ఫైనలైజ్ చేసి పెట్టుకున్నారు. కొవిడ్ రూల్స్ ఫాలో అవుతూ ఎలా షూట్ చెయ్యాలో తెలియక వెయిట్ చేస్తున్నామని డైరెక్టర్ చందూ మొండేటి అంటున్నాడు.

Hero Nikhil requests that talent actress1

గుజరాత్ లేదా కంబోడియా వెళ్ళాలంటే రెండు వారాలు క్వారంటైన్ లో వుండాలి. యూనిట్ అందరినీ క్వారంటైన్ లో వుంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందువల్లో, మరొక కారణమో ఈ సినిమా షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ‘కార్తికేయ’ హిట్ అవ్వడంతో సీక్వెల్ సినిమాపై ఆడియన్స్ లో ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 pages
  • #Chandoo Mondeti
  • #Geetha Arts 2
  • #Karthikeya 2
  • #Nikhil

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 hour ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

58 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version