Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nikhil: మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్న నిఖిల్‌.. ఈసారి పాన్‌ ఇండియా లెవల్‌లో?

Nikhil: మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్న నిఖిల్‌.. ఈసారి పాన్‌ ఇండియా లెవల్‌లో?

  • July 14, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్న నిఖిల్‌.. ఈసారి పాన్‌ ఇండియా లెవల్‌లో?

సీక్వెల్స్‌, పార్టు 2 సినిమాలు తీస్తే.. టాలీవుడ్‌లో విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు అనేవారు. గతంలో ఇలా వచ్చిన సినిమా హైప్‌, బజ్‌ తెచ్చుకున్నాయి కానీ వసూళ్లు సంపాదించలేదు. అయితే నిఖిల్‌కి మాత్రం ఈ సినిమాలే బాగా క్లిక్‌ అవుతుంటాయి. మరోవైపు టాలీవుడ్‌లో గత కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిఖిల్‌ మరో సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నాడు అని అంటున్నారు. అది కూడా ఎవరూ ఊహించని సినిమాకు సీక్వెల్‌ అని అంటున్నారు.

నిఖిల్‌ సినిమాల్లో డిఫరెంట్‌గా అనిపించే కాన్సెప్ట్‌ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఇప్పుడు ఈ సినిమాకే సీక్వెల్‌ తీయడానికి ప్లాన్స్‌ చేస్తున్నారట. వి. ఐ.ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ నటించిన సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. నిఖిల్ సరసన అవికా గోర్, హెబ్బా పటేల్, నందిత శ్వేత నటించారు. 2016 ఆఖరులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల వరకు వసూలు చేసింది అని అంటారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ను జీఏ 2 పిక్చర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుంది అంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆతర్వాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా 2’ ఉంటుందని సమాచారం. దర్శకుడు వి.ఐ ఆనంద్ ప్రస్తుతం సందీప్ కిషన్‌తో ‘ఊరు పేరు భైరవకోన’ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాతే ఈ సినిమా ఉంటుంది అని చెప్పొచ్చు.

nikhil, Ekkadiki Pothavu Chinnavada Movie, Actress Hebah Patel, Actress Avika Gor, director vi anand,

ఇక ‘స్పై’ సినిమా పాన్‌ ఇండియా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో (Nikhil) నిఖిల్‌ బహిరంగంగా తన అభిమానులకు లేఖ రాశాడు. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానని పక్కా ప్లానింగ్‌తో సినిమా చేస్తానని, విడుదల చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఇలాంటి బలమైన సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడని టాక్‌.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director vi anand
  • #Ekkadiki Pothavu Chinnavada 2
  • #Nikhil
  • #Nikhil Siddhartha

Also Read

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

trending news

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

7 hours ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

8 hours ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

9 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

1 day ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

1 day ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

1 day ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

1 day ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version