Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Nikhil: నిఖిల్‌ పెళ్లి ఫొటోలు లీక్‌.. అతని పనే.. ఏకంగా లైవ్‌ ఇచ్చేశాడు!

Nikhil: నిఖిల్‌ పెళ్లి ఫొటోలు లీక్‌.. అతని పనే.. ఏకంగా లైవ్‌ ఇచ్చేశాడు!

  • April 7, 2023 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nikhil: నిఖిల్‌ పెళ్లి ఫొటోలు లీక్‌.. అతని పనే.. ఏకంగా లైవ్‌ ఇచ్చేశాడు!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో పెళ్లి అంటే ఎంత గ్రాండ్‌గా జరుగుతుంది చెప్పండి. గెస్ట్‌లు, ఏర్పాట్లు, ఫొటోలు, వీడియోలు.. ఆ సందడే వేరు. అయితే ఇలాంటి సందడేం లేకుండా.. కామ్‌గా సాగిపోయిన హీరో పెళ్లి అంటే.. నిఖిల్‌దే అని చెప్పాలి. కరోనా ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు నిఖిల్‌ – పల్లవి వర్మల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరుగుతుండగానే ఓవైపు నుండి సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చేశాయి. అలాగే వీరి పెళ్లి – ప్రేమ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిఖిల్‌ను బిజినెస్‌ మేన్‌ అని పల్లవి ఇంట్లో చెప్పారట.

ఇంకా ఇలాంటి అనేక చమక్కులు వారి ప్రేమకథలో ఉన్నాయి. ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో పాల్గన్న (Nikhil) నిఖిల్‌ – పల్లవి వారి ప్రేమకథ గురించి వివరంగా చెప్పుకొచ్చారు. తమ స్నేహితుల ద్వారా కలుసుకున్న నిఖిల్‌ – పల్లవి తర్వాత ప్రేమికులుగా మారి, భార్యభర్తలు అయ్యారట. అయితే తమ ప్రేమకు కారణమైన ఆ స్నేహితులు ప్రేమలో విడిపోయారట. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఓ పార్టీలో నిఖిల్‌ – పల్లవి కలుసుకున్నారట. తొలిసారి చూసిన కాసేపటికే పల్లవితో నిఖిల్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టారట. దానికి ఆశ్చర్యపోయిన పల్లవి లైట్‌ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారట.

ఆ తర్వాత పల్లవి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సంపాదించి మెసేజ్‌ చేశారట నిఖిల్‌. అక్కడి నుండి కొన్ని రోజుల తర్వాత పల్లవికి కూడా నిఖిల్‌ అంటే ఇష్టం అనిపించిందట. అలా కొన్ని రోజుల పాటు స్నేహంగా, ప్రేమగా ఉన్నారట. ఫైనల్లీ ఒక రోజు స్పెషల్‌ డే నాడు పల్లవిని, ఆమె స్నేహితులను, నిఖిల్‌ గోవా తీసుకెళ్లి అక్కడ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసి ప్రపోజ్‌ చేద్దాం అనుకున్నారట. అయితే అప్పటికే వర్షం కురుస్తుండటంతో అనుకున్న రెండు ప్లాన్స్‌ ఫెయిల్‌ అయ్యయాట.

Hero Nikhil Pallavi Marriage Photos1

అయితే అప్పటికప్పుడు ప్లాన్‌ వేసి ఉంగరం ఇచ్చి నిఖిల్‌ ప్రపోజ్‌ చేశారట. ఆ సమయంలో నిఖిల్‌ ప్రపోజ్‌ పూర్తి కాకముందే పల్లవి ఓకే చెప్పేశారట. ఇంట్లో ఒప్పించడం ప్రారంభించినప్పుడు పల్లవి ఇబ్బందులు పడ్డారట. సినిమా నటులు అంటే ఎక్కడ ఒప్పుకోరేమో అని నిఖిల్‌ను బిజినెస్‌మేన్‌ అని పరిచయం చేశారట తొలుత. ఆ తర్వాత అసలు విషయం తెలిసినా.. డాక్టర్‌ పల్లవికి భర్తగా డాక్టర్‌ అయితే బాగుండు అని వాళ్లింట్లో అనుకున్నారట. పెళ్లికి ముందు వరకు కూడా ఓసారి ఆలోచించుకోమని పల్లవి ఫ్రెండ్స్‌ ఆమె ఫ్యామిలీ చెప్పేవారట.

Hero Nikhil Engaged to Dr. Pallavi Varma

అంతా ఓకే అనుకున్న సమయంలో కరోనా రావడంతో పెళ్లి నిరాడంబరంగా చేసుకున్నారు. అయితే పెళ్లి కేవలం ఒక్క గంటలోనే పూర్తయిపోయిందట. అయితే పెళ్లి జరుగుతుండగానే సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చేస్తుండే సరికి ఏమైందో అర్థం కాలేదట. అంతా ప్లాన్‌ చేసుకున్నాం కదా.. ఫొటోలు, వీడియోలు ఎక్కడి నుండి వెళ్తున్నాయి అనుకున్నారట. తీరా చూస్తే తమ పెళ్లి చేస్తున్న పూజారే మొత్తం ఫొటోలు, వీడియోలు బయటకు షేర్‌ చేస్తున్నారు అని తెలిసి వామ్మో అనుకున్నారట.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nikhil Siddhartha
  • #Nikhil
  • #Nikhil Siddhartha
  • #Pallavi

Also Read

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

related news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

trending news

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

3 mins ago
Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Save The Tigers 3 Review in Telugu: సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

18 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

18 hours ago

latest news

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

21 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

22 hours ago
Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

2 days ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version