Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఒక బ్లాక్ బస్టర్ పడితే హీరోల పరిస్థితి ఇలానే ఉంటుంది..!

ఒక బ్లాక్ బస్టర్ పడితే హీరోల పరిస్థితి ఇలానే ఉంటుంది..!

  • August 31, 2019 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక బ్లాక్ బస్టర్ పడితే హీరోల పరిస్థితి ఇలానే ఉంటుంది..!

మొన్నటివరకు సరైన హిట్టు లేని రామ్… ‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో రామ్ ఊర మాస్ గా కనిపించి అందరినీ ఎంటర్టైన్ చేశాడు. డాన్సులు అయితే ఇరక్కొట్టేశాడనే చెప్పాలి. రామ్ కెరీర్లో ‘ఇస్మార్ట్ శంకర్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రామ్ కి మంచి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దీంతో తన దగ్గరికి కథ చెప్పడానికి వచ్చే డైరెక్టలకి మాస్ ఎలిమెంట్స్ ఉండాలని చెబుతున్నాడట. అవి లేకపోతే మాత్రం రిజెక్ట్ చేసి పంపించేస్తున్నాడట.

hero-ram-new-look

ఇటీవల తన వద్దకు వచ్చిన 10కథలను రిజక్ట్ చేశాడట. మాస్ కథల్లో కూడా చాలా వంకలు పెట్టి రిజెక్ట్ చేస్తున్నాడట. రామ్ అస్సలు కంప్రమైజ్ కావట్లేదని తెలుస్తుంది. ఒక మూడు ప్రాజెక్టులను మాత్రం హోల్డ్ లో పెట్టిన ఈ యంగ్ హీరో ఏది మొదలు పెట్టాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ‘ఇస్మార్ట్ శంకర్’ ఎఫెక్ట్ తో మాస్ ఫ్లోను కంటిన్యూ చేయాలా లేక లవర్ బాయ్ గా డిఫరెంట్ గా కనిపించాలా? అని నిజంగానే రామ్ దిమాక్ కరాబ్ చేసుకుంటున్నాడట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charmee
  • #Director Puri Jagannadh
  • #iSmart Shankar Collections
  • #Ismart Shankar Movie
  • #iSmart Shankar Movie Review

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

38 mins ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 hour ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

2 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

1 hour ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

3 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version