Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sumanth: తన రెండో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన సుమంత్..!

Sumanth: తన రెండో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన సుమంత్..!

  • July 29, 2021 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sumanth: తన రెండో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన సుమంత్..!

హీరో సుమంత్ కుమార్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ‘SP’ అనే లెటర్స్ ను హైలెట్ చేస్తూ ఓ వెడ్డింగ్ కార్డ్ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సుమంత్ ను హీరోగా లాంచ్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా.. ‘ఒక పెళ్లే నూరేళ్ళ పెంట అయితే, రెండో పెళ్లేంటయ్యా స్వామి.

నా మాట విని మానెయ్యి… పవిత్ర గారు మీ జీవితాన్ని పాడుచేసుకోకండి. తప్పు మీది సుమంత్ ది కాదు.. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది’ అంటూ ట్వీట్ చేసాడు. వర్మ ట్వీట్ పై సుమంత్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. సుమంత్ మాట్లాడుతూ.. “నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.నా నెక్స్ట్ సినిమా మ్యారేజ్ అండ్ డివోర్స్ కథాంశంతో రూపొందుతోంది.యాధృశ్చికంగా వెడ్డింగ్ కార్డు లీక్ అయ్యింది.

దాంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది” అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు.గతంలో సుమంత్ … తొలిప్రేమ(1998) హీరోయిన్ కీర్తి రెడ్డిని 2004 లో వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. 2006 లో వీళ్ళు విడాకులకు అప్లై చేసుకోవడం జరిగింది. అప్పటి నుండీ సుమంత్ సింగిల్ గానే ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం సుమంత్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

Most Recommended Video

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sumanth
  • #Hero Sumanth Kumar
  • #Ram Gopal Varma
  • #RGV
  • #sumanth

Also Read

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 mins ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

56 mins ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

16 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

17 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

15 mins ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

15 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

17 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version