Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్టార్ డైరెక్టర్ తో సినిమా ఆగిపోలేదు.. రూమర్లన్నిటికీ చెక్ పెట్టేసిన సూర్య ..!

స్టార్ డైరెక్టర్ తో సినిమా ఆగిపోలేదు.. రూమర్లన్నిటికీ చెక్ పెట్టేసిన సూర్య ..!

  • November 24, 2020 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ డైరెక్టర్ తో సినిమా ఆగిపోలేదు.. రూమర్లన్నిటికీ చెక్ పెట్టేసిన సూర్య ..!

దీపావళి కానుకగా విడుదలైన ‘సూరారై పొట్రు'(తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్య కాలంలో సూర్యకు సరైన హిట్టు పడలేదు అని ఆయన అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. కానీ ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం వారి ముచ్చటను తీర్చేసింది.

ఈ లాక్ డౌన్ టైములో ఓటిటిలో విడుదలైన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి.ఇక ఈ చిత్రం హిట్ ఇచ్చిన ఊపులో వరుస సినిమాల్లో నటించడానికి సూర్య ఓకే చెప్పేసాడు. ఇప్పటికే పాండిరాజ్‌, హరి, వెట్రిమారన్ వంటి బ్లాక్ బస్టర్ దర్శకులతో సినిమాలు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసాడు సూర్య. ఇదిలా ఉండగా.. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం పూర్తయిన తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ హరితో సూర్య సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే సూర్య.. తన సినిమాని, అలాగే తన భార్య సినిమాని ఓటిటిలో విడుదల చెయ్యడానికి సిద్దపడినప్పుడు తమిళంలో అతనికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో దర్శకుడు హరి కూడా సూర్య నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.దాంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయని. అందుకే వీరి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన మూవీ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను సూర్య కొట్టి పారేసాడు. ‘హరి సర్ తో చేసేది కాస్త హై బడ్జెట్ మూవీ.. అందుకే లేట్ గా మొదలవుతుంది. స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది’ అంటూ సూర్య తెలిపాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akasam Nee Haddura
  • #star director
  • #Suriya

Also Read

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

related news

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

trending news

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

18 hours ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

19 hours ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

19 hours ago
Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

19 hours ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

1 day ago

latest news

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

2 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

Family Pack: మొన్న ‘ప్యారడైజ్ కాకి’.. ఇప్పుడు ‘గుర్తింపు కథలు’?

Venkata Lakshmitho Edadi Kindata: ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ సినిమా టీమ్..కి బెస్ట్ విషెస్ తెలిపిన తిరువీర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version