Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: ఆ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ హిట్టిస్తారా..?

Pawan Kalyan: ఆ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ హిట్టిస్తారా..?

  • May 3, 2021 / 10:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ హిట్టిస్తారా..?

సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. అయితే సాయిపల్లవి మాత్రం పవన్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ ను సాయిపల్లవి వదులుకున్న తరువాత ఆ సినిమా కోసం చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ ఫైనల్ అయిందని సమాచారం.

గతంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ పేరు వినిపించగా దర్శకనిర్మాతలు చివరకు ఈమెనే ఫైనల్ చేశారని తెలుస్తోంది. రానాకు జోడీగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి కాగా కరోనా ఉధృతి తగ్గిన తరువాత తాజా షెడ్యూల్ మొదలు కానుందని తెలుస్తోంది. నిత్యామీనన్ ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉండగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తరువాత షెడ్యూల్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో పాటు హరిహరవీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. నిత్యామీనన్ అద్భుతంగా నటిస్తుందని పేరును సంపాదించుకున్నా తెలుగులో నిత్యకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో నిత్యామీనన్ సక్సెస్ సాధించడంతో పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Ayyappanum Koshiyum
  • #Director Sagar Chandra
  • #Nitya Menen
  • #pawan kalyan

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

2 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

4 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version