సొంత అక్కా చెల్లెళ్లుగా నటించిన 11 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

సాధారణంగా సినిమాల్లో ఒక్కరే హీరోయిన్ ఉంటారు. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే కనుక ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కనుక.. ఒకరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తారు.. మరొకరు ప్రెజెంట్ కథ ప్రకారం ఉన్నట్టు చూపిస్తారు.’పౌర్ణమి’ చిత్రాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఇంకా చాలా ఉన్నాయి లెండి. మరికొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను సవతులుగా చూపిస్తారు.’ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘అల్లరి మొగుడు’ వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇంకొన్ని సినిమాల్లో అయితే హీరో డబుల్ రోల్ ప్లే చేస్తాడు లేదా మరో హీరో ఉంటాడు. ‘హలో బ్రదర్’ ‘నాయక్’ ‘అదుర్స్’ , ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు హీరోయిన్స్ సినిమాల్లో సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.తక్కువ సినిమాల్లోనే ఇలా జరిగినప్పటికీ..అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. అలా ఇద్దరు హీరోయిన్స్ అక్కా చెల్లెళ్లుగా చేసిన సినిమాలు ఏంటో.. ఆ హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఐశ్వర్య రాయ్ – టబు :

‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. రాజీవ్ మేనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

2) మీనా – నగ్మా :

‘అల్లరి అల్లుడు’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. కోదండరామి రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

3) రవళి – దీప్తి భట్నాగర్ :

‘పెళ్లి సందడి’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. కె.రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

4) లయ – గజాల :

‘నాలో ఉన్న ప్రేమ’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

5) షీలా -పూనమ్ బజ్వా :

‘పరుగు’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

6) తమన్నా – ఆండ్రియా :

‘తడాకా’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. కిశోర్ కుమార్ పార్ధసాని(డాలీ) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

7) త్రిష – సంజన గల్రాని :

‘బుజ్జిగాడు’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

8) పూజా హెగ్డే – ఈషా రెబ్బా :

‘అరవింద సమేత’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

9) సమంత – ప్రణీత :

‘అత్తారింటికి దారేది’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

10) ఇలియానా – కమలినీ ముఖర్జీ :

‘జల్సా’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

11) తమన్నా – మెహ్రీన్ :

‘ఎఫ్2’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus