Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మళ్లీ మళ్లీ కలిసి నటించిన కథానాయికలు

మళ్లీ మళ్లీ కలిసి నటించిన కథానాయికలు

  • December 1, 2017 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ మళ్లీ కలిసి నటించిన కథానాయికలు

కాంబినేషన్స్ అంటే మనకి మొదట గుర్తొచ్చేది.. హీరో- డైరెక్టర్, హీరో- హీరోయిన్, డైరెక్టర్ – మ్యూజిక్ డైరెక్టర్.. ఇలాంటి వాటికి బాగా క్రేజ్ ఉంటుంది…. కానీ ఎప్పుడు గమనించని ఒక కాంబినేషన్… హీరోయిన్స్ కాంబినేషన్. తెలుగు సినిమాల్లో కొన్ని హీరోయిన్ కాంబినేషన్స్ రిపీట్ అయ్యాయి… అంటే ఇద్దరు హీరోయిన్స్ మళ్లీ మళ్లీ కలిసి నటించారు. కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే… మరికొన్ని సినిమాల్లో ఇప్పుడు ఒకరు.. ఫ్లాష్ బ్యాక్ లో ఒకరు కనిపిస్తారు. ఎలా కనిపించినా ఆ హీరోయిన్స్ రిపీట్ అయిన నేటి చిత్రాలపై ఫోకస్..

సమంత & నిత్యా మీనన్ Samantha, Nityamenonఅమాయకంగా నటించి ఆకర్షించే క్యూట్ బ్యూటీ సమంత, అభినయంతో ఆకట్టుకునే నిత్యా మీనన్ S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్, అదిరింది, 24 సినిమాల్లో కలిసి నటించి ఉమ్మడిగా హిట్ అందుకున్నారు.

కాజల్ అగర్వాల్ & తాప్సిKajal, Tapsee టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్, బబ్లీ బ్యూటీ తాప్సి మిస్టర్ పర్ఫెక్ట్, వీర లో నటించారు. వీటిలో ఒకటి హిట్ కాగా మరొకటి ఫ్లాప్ అయింది.

సమంత & ప్రణీత Samantha, Pranithaఅత్తారింటికి దారేది లో సమంత & ప్రణీతలు హీరోయిన్స్ గా నటించారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్ రభస సినిమాలో కనిపించినప్పటికీ సక్సస్ కనిపించలేదు.

కాజల్ అగర్వాల్ & శ్రద్ధా దాస్ Kajal, Shradhadasఒకరికొకరు పోటీపడి నటించగల కాజల్ అగర్వాల్, శ్రద్ధా దాస్ లు తొలిసారి ఆర్య 2 లో కనిపించారు . ఆ తర్వాత డార్లింగ్ లో విభిన్న పాత్రలు పోషించారు. అయితే ఈ రెండు అనుకున్నంత హిట్ కాలేకపోయింది.

కాజల్ అగర్వాల్ & సమంతKajal, Samantha తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్స్ గా పేరుతెచ్చుకున్న కాజల్ అగర్వాల్, సమంత బృందావనం, బ్రహ్మోత్సవం, అదిరింది చిత్రాల్లో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు.

శ్రియ & జెనీలియా Shriya, Geneliaనా అల్లుడు, సుభాష్ చంద్ర బోస్ సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే అందులో హీరోయిన్స్ గా నటించిన శ్రియ & జెనీలియా కాంబినేషన్ అన్ లక్కీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది.

రిచా & అనుష్క Richa, Anushkaహైట్, వెయిట్ లోనే కాదు అందం అభినయంలోనూ దాదాపు సమానంగా ఉండే రిచా & అనుష్క లు కలిసి మొదటి నాగవల్లిలో మెరిశారు. అది నిరాశపరిచిన మళ్లీ ఇదే కాంబినేషన్ మిర్చిలో కనిపించి మైమరిపించింది.

హన్సిక & శృతి హాసన్ Hansika, Shruthi Hassanతెలుగులో ఓ మై ఫ్రెండ్, తమిళంలో విజయ్ “పులి” సినిమాలో హన్సిక & శృతి హాసన్ కలిసి నటించారు. ఇద్దరు కలిసి కష్టపడినా ఈ చిత్రాలను విజయతీరానికి చేర్చలేకపోయారు.

సోనాలి బింద్రే & ఆర్తి అగర్వాల్ Sonali Bindre, aarthi Agarwalసోనాలి బింద్రే & ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఇంద్ర. ఈ చిత్రంతో వీరికి మంచి పేరొచ్చింది. తర్వాత వీరిద్దరూ పల్నాటి బ్రహ్మనాయుడులో నటించారు. అయితే అది హిట్ కాలేకపోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Actress Richa Gangopadhyay
  • #Genelia
  • #Hansika
  • #Kajal Agarwal

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

5 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

5 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

6 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

9 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

11 hours ago

latest news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

5 hours ago
Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

6 hours ago
PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

6 hours ago
Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

9 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version