నాని, మృణాల్ జంటగా శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంది. అయితే ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆరు వారాలకు అటూఇటుగా ఓటిటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
హాయ్ నాన్న (Hi Nanna) మూవీ ఓటీటీలో సైతం సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 28.5 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. హాయ్ నాన్న సినిమాలో ట్విస్టులు సైతం ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో మరిన్ని హిట్లు అందుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. నాని రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. హాయ్ నాన్న సక్సెస్ సాధించిన నేపథ్యంలో నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.
మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది. నాని మిడిల్ రేంజ్ హీరోలలో నంబర్ వన్ హీరోగా నిలుస్తూ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది నానికి కలిసొచ్చిందని 2024 సంవత్సరం నానికి కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
నాని ఇతర భాషల్లో మార్కెట్ ను పెంచుకోవాలని కలలు కంటుండగా ఆ కలలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. నాని బలగం వేణు కాంబో మూవీ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది. న్యాచురల్ స్టార్ నాని బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చినా కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాని కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!