Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Hidimba Collections: ‘హిడింబ’.. ఫస్ట్ వీకెండ్( 4 డేస్) కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..?

Hidimba Collections: ‘హిడింబ’.. ఫస్ట్ వీకెండ్( 4 డేస్) కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..?

  • July 24, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hidimba Collections: ‘హిడింబ’.. ఫస్ట్ వీకెండ్( 4 డేస్) కలెక్షన్స్  ఎలా ఉన్నాయంటే ..?

ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ వంటి డిఫరెంట్ మూవీని అందించిన దర్శకుడు అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘హిడింబ’. ‘శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్’ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. ‘హిడింబ’ ట్రైలర్ బాగుంది. సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది. జూలై 20న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.

కానీ వర్షాల వల్ల.. సినిమా ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది అని చెప్పాలి.కానీ స్టడీగా వీకెండ్ వరకు కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.62 cr
సీడెడ్ 0.30 cr
ఆంధ్ర 0.59 cr
ఏపీ + తెలంగాణ 1.51 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.16 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.67 cr

‘హిడింబ’ (Hidimba) చిత్రానికి రూ.2.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.1.67 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.33 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఓ పక్కన ‘బేబీ’ మరో పక్క వర్షాల ఎఫెక్ట్ వల్ల ‘హిడింబ’ ఎక్కువ ఓపెనింగ్స్ ను రాబట్టలేకపోయింది. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aneel Kanneganti
  • #Ashwin Babu
  • #HIDIMBHA
  • #Nandita Swetha

Also Read

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

related news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

trending news

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

19 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

21 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

23 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago

latest news

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

Narne Nithin: తన మొదటి సినిమాని ఎన్టీఆర్ బావమరిది పట్టించుకోవడం లేదుగా..!

1 hour ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’.. పవన్ ను ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..!

2 hours ago
Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

Mani Ratnam: సెన్సిబుల్ అనుకున్న మణిరత్నం నుండి ఇలాంటి స్టేట్మెంట్ ఊహించలేదుగా!

3 hours ago
సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

23 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version