Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

  • September 24, 2026 / 03:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

తమిళనాడు నటీనటుల అసోసియేషన్‌ అలియాస్‌ నడిగర్‌ సంఘం వ్యవహారంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. నడిగర్‌ సంఘం నిర్వాహకుల పదవీకాలాన్ని పొడిగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని నడిగర్‌ సంఘ సభ్యుడు నంబిరాజన్‌ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో విషయంలో కోర్టు ఈ మేరకు స్పందించింది. పిటిషన్‌పై ప్రభుత్వం, నడిగర్‌ సంఘం సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

Nadigar Sangam

నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులను కారణంగా చూపిస్తూ సంఘం నిర్వాహకుల పదవీ కాలాన్ని చట్టవిరుద్ధంగా పొడిగించినట్లు కోర్టు దృష్టికి నంబిరాజన్‌ తెలిపారు. ఎలాంటి విచారణ చేయకుండా, సభ్యుల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రస్తుత సంఘం నిర్వాహకుల పదవీ కాలాన్ని పొడిగించిన జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు. అసోసియేషన్‌ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి ఆదేశించాలని కూడా కోరారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ భరత చక్రవర్తి విచారించారు. ఈ అభ్యర్థనకు సంబంధించిన సివిల్‌ కేసు ఒకటి పెండింగ్‌లో ఉండగా పిటిషన్‌దారుడు కొత్తగా పిటిషన్‌ను సమర్పించినట్లు నడిగర్‌ సంఘం తరఫున న్యాయమూర్తికి తెలిపారు. అయితే పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి మాత్రం పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, నడిగర్‌ సంఘం నిర్వాహకులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేశారు.

2019లో ఆఖరిసారిగా నడిగర్‌ సంఘానికి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి నటుడు నాజర్‌ అధ్యుడిగా ఉంటూ వస్తున్నారు. నడిగర్ సంఘం బైలాస్ ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి సంఘ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సంఘం నూతన భవన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రస్తుత అసోసియేషన్‌ పదవీకాలాన్ని మార్చి 19, 2028 వరకు పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. అదే ఇప్పుడు కోర్టుకు చేరింది. మరి ఈ విషయంలో ప్రభుత్వం, నడిగర్‌ సంఘం ఏం సమాధానం ఇస్తాయో చూడాలి.

బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nadigar Sangam
  • #Nazar

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

22 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

59 mins ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

23 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

1 day ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version