Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ అభిమానుల ఆశలపై నీళ్ళు జల్లిన హైకోర్ట్

విజయ్ అభిమానుల ఆశలపై నీళ్ళు జల్లిన హైకోర్ట్

  • November 3, 2018 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ అభిమానుల ఆశలపై నీళ్ళు జల్లిన హైకోర్ట్

తమిళనాట రజనీకాంత్ తర్వాత ఆస్థాయిలో స్టార్ డమ్ తోపాటు ఫ్యాన్ బేస్ ఉన్న నటుడు ఎవరు అంటే ఇమ్మీడీయట్ గా వచ్చే సమాధానం “విజయ్”. అంతటి స్టార్ డమ్ ఉండడమే అతడి ప్రతి సినిమాకి సమస్యలా మారుతోంది. గత అయిదారేళ్లలో విజయ్ ప్రతి సినిమాకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ముఖ్యంగా విడుదల సమయంలో అయితే.. రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియానంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. “కత్తి” సమయంలో పోలిటికల్ ఇష్యూస్ ఫేస్ చేసిన విజయ్ ఇప్పుడు పాలిటికిల్స్ నేపధ్యం వస్తున్న సినిమాకి కోర్ట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు. తెలుగులో మాత్రమే కాక తమిళంలోనూ బెనిఫిట్ షోస్ ఫ్యాన్స్ కోసం విశేషంగా వేస్తుంటారు. నయనతార సినిమాలకి కూడా ఈ స్పెషల్ షోస్ వేయడం తమిళనాట కామన్.

అయితే.. ఇంకో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న “సర్కార్” విషయంలో మాత్రం బెనిఫిట్ షోస్ వేయకూడదని కోర్ట్ ఆర్డర్ ఇవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. మరో స్టార్ హీరో సినిమా విడుదలప్పుడు రాని సమస్యలు కేవలం తమ హీరో సినిమా విడుదల సమయంలో జరుగుతుండడంతో చాలా బాధపడుతున్నారు విజయ్ అభిమానులు. ముఖ్యంగా.. ప్రభుత్వం తనను ఎన్ని రకాలుగా ఇబ్బందిపెడుతున్నా.. విజయ్ మాత్రం పట్టించుకోకపోతుండడం, కనీస స్థాయిలో కూడా రియాక్ట్ అవ్వకపోతుండడంతో ఏం చేయాలతో తోచని పరిస్థితిలో, ఇప్పుడసలు బెనిఫిట్ షో ఉందో లేదో తెలియని పొజిషన్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Murugadoss
  • #Vijay

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 hour ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

3 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

5 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

6 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

1 day ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version