పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ : రజినీ చాలా రోజుల తర్వాత అలా : సోనూ సూద్ కు కరోనా

  • April 17, 2021 / 07:58 PM IST

పవన్‌ కల్యాణ్‌తో సినిమా అనగానే హరీశ్‌ శంకర్‌ ఎంత ఆనంపడ్డాడో తెలియదు కానీ, హరీశ్‌ శంకర్‌ డైరక్షన్‌లో పవన్‌ సినిమా అనగానే పవన్‌ అభిమానులు మాత్రం చాలా ఆనందపడ్డారు. కారణం ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌ను హరీశ్‌ శంకర్‌ చూపించిన తీరే. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ పని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్‌ అవుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రజనీకాంత్‌లో మీకు బాగాన నచ్చేది ఏంటి అంటే… ఆయనలో అన్ని విషయాలు బాగా నచ్చుతాయి అని చెబుతారు అభిమానులు. అందులో బాగా నచ్చేది ఏది అంటే చెప్పే లిస్ట్‌లో ఆయన స్టైల్‌ కచ్చితంగా ఉంటుంది. ఆ స్టయిల్‌కి అందం తీసుకొచ్చే అంశాల్లో నవ్వు ఒకటి. రజనీ స్టైల్‌గా చిరు స్మైల్‌ ఇచ్చినా, హ హ హ అంటూ బిగ్గరగా నవ్వినా అభిమానులు అలా ఫిదా అయిపోతారంతే. మీరూ అలా మైమరిచిపోయి ఉంటే… మరోసారి అదే పని చేయడానికి సిద్ధం కండి మరి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో కష్టాల్లో ఉన్న కార్మికులకు, పేదలకు తన వంతు సహాయం చేసి రియల్ హీరోగా సోనూసూద్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus