నమ్రత మాస్టర్ ప్లాన్ : రాజు గారితో కైఫ్ : అనుపమ వ్యవసాయం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే అందులో ఆయన సతీమణి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇక ఆమె మాటకు అంత వాల్యూ ఇస్తాడు కాబట్టే మహేష్ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. నమ్రత ఆలోచన విధానం కేవలం మహేష్ మార్కెట్, స్టోరీ సెలక్షన్ వరకే పరిమితం కాలేదు. అనుకోని సమస్య వచ్చినప్పుడు మ్యాటర్ ను స్వీట్ గా క్లోజ్ చేసే తెలివి కూడా ఆమె వద్ద ఉందట. ఎవరితో ఎప్పుడైనా అవసరం పడవచ్చని ప్రతి అడుగు ఆలోచించి వేస్తారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మన భీమవరం రాజు ప్రభాస్‌ కటౌట్‌కి సరిపడా హీరోయిన్లు ఎవరు అంటే.. వినిపించే పేర్లలో కత్రినా కైఫ్‌ ఒకటి. ఆమె టాలీవుడ్‌ రాదు కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మన రాజుగారు ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. చేసే సినిమా బాలీవుడ్డే కదా. కాబట్టి ఎవరైనా నటించే అవకాశం ఉంది. ఇప్పుడు కత్రినా బేబీ గురించి ఎందుకు చర్చ అనేగా… మన డార్లింగ్ సరసన కత్రినా కైఫ్‌ని నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మలయాళ ప్రేమమ్ లో నటించి దక్షిణాది భాషల్లో గుర్తింపును సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ కు టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఆఫర్లు మాత్రం ఎక్కువగా లేవు. తెలుగులో ఈమె నటించిన ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు మాత్రమే హిట్ అయాయి. అఆ సినిమా హిట్ అయినా ఆ సినిమాలో అనుపమది ప్రాధాన్యత లేని పాత్ర కావడం గమనార్హం. కెరీర్ మొదట్లో అనుపమ అభినయానికి ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే నటించారు. ఈ మధ్య కాలంలో అనుపమ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నప్పటికీ ఆమెను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు.అయితే ఈ హీరోయిన్ కరోనా వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ప్రస్తుతం వ్యవసాయం చేస్తోందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus