చిరుకి.. నయన్ చెల్లట : పూరి-పవన్- బండ్ల రిపీట్ : మెగా హీరో సినిమాలో ఉపేంద్ర

‘సైరా’ తరువాత మెగాస్టార్ చిరంజీవితో మరోసారి కలిసి నటించబోతుంది నయనతార. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘లూసిఫర్’ రీమేక్ లో నయన్ ఎంపికయ్యింది. కాకపోతే ఈ చిత్రంలో చిరుకి ఆమె చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది అని భోగట్టా..!

పూరిజగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోతున్నట్టు సమాచారం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా షెడ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పాగల్’ చిత్రం టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తుంది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రవితేజ- గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘క్రాక్’ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు బయటకి వచ్చాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

‘ఉప్పెన’ చిత్రం వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్… రోడ్డు ప్రమాదాల గురించి తన ఆవేదన వ్యక్తం చేసాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

అనసూయ వేశ్య పాత్ర పై దర్శకుడు మారుతీ ఇచ్చిన క్లారిటీ ఇది . (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus