Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోలకు నొ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొరటాల ట్రీట్ : విజయ్ కు భారీగా

స్టార్ హీరోలకు నొ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొరటాల ట్రీట్ : విజయ్ కు భారీగా

  • June 14, 2021 / 10:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోలకు నొ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కొరటాల ట్రీట్ : విజయ్ కు భారీగా

అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించిన సమంత పెళ్లి తరువాత తన రూట్ మార్చేసింది. వీలైనన్ని సినిమాలు చేసేయాలని తొందర పడకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటుంది. కమర్షియల్ కథలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘శాకుంతలం’ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. రీసెంట్ గా చాలా మంది దర్శకనిర్మాతలు ఆమెని కలిసి కథలు వినిపించారు. కానీ సామ్ మాత్రం దేనికి ఓకే చెప్పలేదు. అంతేకాదు ఒకట్రెండు భారీ సినిమా అవకాశాలను కూడా వదులుకుందట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ 2016 సంవత్సరంలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లను సాధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. రేపు కొరటాల శివ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ రావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ సైతం ఆచార్య సినిమా నుంచి మరో పాట రిలీజవుతుందని అభిప్రాయపడుతున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకి వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ‘బాహుబలి’ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కి మాత్రం ఇంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి కూడా అదే రేంజ్ లో ఇస్తున్నట్లు సమాచారం. నిజానికి టాలీవుడ్ తో పోలిస్తే కోలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు చాలా ఎక్కువ.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr N TR
  • #koratala siva
  • #Nayanatara
  • #Samantha
  • #Vijay

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version