Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త రిలీజ్ డేట్? : మహేష్ కొడుకు రికార్డు : యాక్సిడెంట్ పై హీరో స్పందన

‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త రిలీజ్ డేట్? : మహేష్ కొడుకు రికార్డు : యాక్సిడెంట్ పై హీరో స్పందన

  • June 17, 2021 / 10:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆర్.ఆర్.ఆర్’ కొత్త రిలీజ్ డేట్? : మహేష్ కొడుకు రికార్డు : యాక్సిడెంట్ పై హీరో స్పందన

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు దేశంలోని సినీ అభిమానులంతా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సి ఉండగా ఆ తేదీన ఈ సినిమా రిలీజయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా పడిందని వార్తలు వినిపించాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కొడుకు గౌతమ్ ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితం. సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో గౌతమ్ నటించగా ఆ సినిమాలో గౌతమ్ నటనకు ప్రశంసలు వచ్చాయి. అయితే తాజాగా గౌతమ్ మహేష్ బాబు గర్వపడే పని చేశారు. తండ్రికి తగ్గ తనయుడని గౌతమ్ ప్రూవ్ చేసుకున్నారు. సినిమా విజయం సాధించడం కోసం మహేష్ చాలా కష్టపడతారనే సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరాలను వెల్లడించాడు. ఇటీవల ఫహద్ ఫాజిల్ ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందించారు. దీనిపై స్పందించిన ఫహద్.. పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు ఓ లేఖను విడుదల చేశాడు. ‘మలయాన్ కుంజు’ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎత్తు నుండి కింద పడిపోయానని తెలిపాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసిన ప్రియమణి ఇప్పుడు పలు వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ప్రియమణి ఇప్పుడు బాడీ షేమింగ్ పై రియాక్ట్ అయింది. తన కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. చాలా మంది తనను నల్లగా ఉన్నావ్ అంటూ విమర్శించేవారని.. ముఖం తెల్లగా ఉంది.. కాళ్లు ఎందుకు నల్లగా ఉన్నాయంటూ కామెంట్ చేసేవారని చెప్పింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Priyamani,Priyamani New Stills,Priyamani New Images,Priyamani Photoshoot

టాలీవుడ్‌లో చిరంజీవి – మోహన్‌బాబు మధ్య ఉన్న బంధం ఏంటి అంటే ఒక పట్టాన చెప్పలేం. అప్పుడే గొడవపడతారు, మరోసారి చూస్తే కలిసి హగ్గులిచ్చుకుంటారు. ఆ క్షణానికి చిరంజీవి నా ఆప్తమిత్రుడు అంటారు మోహన్‌బాబు, ఆ వెంటనే ఏదో విషయంలో విభేదిస్తాడు. అయితే అవసరమైనప్పుడు మాత్రం ఒకరికొకరు సాయం చేసుకుంటారు. ఇది రెండు వైపులా సాగుతుంటుంది. ఈ క్రమంలో తాజాగా మోహన్‌బాబు కొత్త సినిమా ‘సన్నాఫ్‌ ఇండియా’ సినిమా టీజర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. ఈ ప్రచార సాయం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)

\

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Ananya Nagalla (@ananya.nagalla)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Fahad Fazil
  • #Gautham
  • #Jr Ntr
  • #mahesh

Also Read

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

related news

Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

trending news

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

1 hour ago
Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

20 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

20 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

23 hours ago

latest news

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

2 hours ago
Sundarakanda: పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

Sundarakanda: పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

5 hours ago
Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

17 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

19 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Akhanda 2: ఇట్స్ అఫీషియల్… ‘అఖండ 2’ పోస్ట్ పోన్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version