టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అడివి శేష్ కి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. సరికొత్త కథలను ఎన్నుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి సినిమాలతో అతడి క్రేజ్ మరింత పెరిగింది. గతంలో ఈ హీరో బాలీవుడ్ అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఈ హీరో ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్షిప్ గురించి అడివి శేష్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
హీరోయిన్ శృతిహాసన్ ప్రేమ వ్యవహారాలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. కొన్నాళ్లుగా ఈమె డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో డేటింగ్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నారు. అతడి బర్త్ డే ను శృతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈమె తన డేటింగ్ లైఫ్ పై స్పందించింది. ఇలాంటి విషయాలు తను దాచనని.. గతంలో తన డేటింగ్ వ్యవహారాలను దాచి పెట్టిన విషయం నిజమే కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదని చెప్పింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనను వెండితెరపై పవర్ ఫుల్ పాత్రలో చూపించడానికి తహతహలాడుతుంటారు. పైగా బాలయ్య దర్శకులు చెప్పింది చేసుకుంటూ పోతారు. నటించడం తప్ప ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. అందుకే దర్శకులకు ఆయనంటే అంత ఇష్టం. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే.. బాలయ్యతో నటించడానికి ఏ హీరోయిన్ ముందుకు రాకపోవడం. సీనియర్ హీరోలందరికీ ఇదే సమస్య ఉంది. కానీ ముఖ్యంగా బాలయ్య పక్కన హీరోయిన్ ను ఫిక్స్ చేయడం అనేది దర్శకులకు ఛాలెంజింగ్ గా మారింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో యాంకర్స్ గ్లామర్ డామినేషన్ ఎక్కువయ్యిందనే చెప్పాలి. కొందరు ఏ మాత్రం లిమిట్స్ లేకుండా హాట్ నెస్ తో షాక్ ఇస్తున్నారు. కొందరైతే పొట్టి దుస్తుల్లో కుర్రాళ్ళ మతి పోగేట్టుస్తున్నారు. ఆ మధ్య శ్రీముఖి పొట్టి నిక్కర్ లో చేసిన ఒక డ్యాన్ వీడియో సోషల్ మీడియాలో బాగానే షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరో గ్లామరస్ యాంకర్ విష్ణుప్రియ కూడా తన హాట్ నెస్ తో షాక్ ఇచ్చింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ఆమె వయసు 38 అంటే ఎవరైనా నమ్మగలరా? నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా గ్లామర్ ప్రజెంటేషన్ లో అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక విధంగా నేటితరం హీరోయిన్స్ కంటే అందంగా కనిపిస్తోంది. పోటీగా ఎంతమంది వచ్చినా కూడా శ్రియా గ్లామర్ ముందు తేలిపోవాల్సిందే.. అనేలా ఆమె ఇటీవల ఘాటైన స్టిల్ ఇచ్చింది. మరోసారి బికినీ అందాలను చూపించి చూపించినట్లుగా ప్రజెంట్ చేసింది. ఈ మధ్య సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయినా కూడా శ్రియా ఈ విధంగా సోషల్ మీడియాలో అభిమానులకు మంచి కిక్కిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read