ప్రగతి కొత్త వర్కౌట్లు : వివాదంలో ‘కె.జి.ఎఫ్’ హీరో : మరోసారి కియారాతో రొమాన్స్

కరోనా లాక్ డౌన్ టైంలో.. అదీ సోషల్ మీడియాలో అందరినీ సర్ప్రైజ్ చేసి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీ ఎవరు అంటే.. అందరూ తడుముకోకుండా చెప్పే పేరు ప్రగతి. సినిమాల్లో పిన్ని, తల్లి, వదిన, అత్త పాత్రలతో అలరిస్తూ వచ్చిన ప్రగతి.. సడెన్ గా ఆమెలోని మరో యాంగిల్ ను చూపించి అందరికీ షాక్ ఇచ్చింది. బైక్ నడపడం, మాస్ పాటలకు డ్యాన్స్ లు చెయ్యడం, జిమ్ వర్కౌట్ వీడియోలు, యోగా ఫోజులతో.. సోషల్ మీడియాకి హీట్ ఎక్కించింది ప్రగతి. ఇవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా.! ఇప్పుడు కూడా అదే విధంగా వర్కౌట్లు చేస్తుంది ప్రగతి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కన్నడ హీరో యష్ ‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా యష్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘వినయ విధేయ రామ’ చిత్రం చరణ్, కియారా ల జోడికి మంచి మార్కులు పడ్డాయి.ఇప్పుడు ఈ జంట మరోసారి కలిసి కనువిందు చెయ్యడానికి రెడీ అవుతుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మే 13న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు.అయితే ఇప్పుడు ఈ చిత్రం పోస్ట్ పోన్ కాబోతుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus