Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movies » Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

  • July 5, 2026 / 11:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రా అండ్ రాస్టిక్ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం'(Isakapatnam). జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. సునీల్, నరేశ్ అగస్త్య, బెనర్జీ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషించారు. ‘తమడా మీడియా’ సంస్థపై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ ని గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించారు.

Isakapatnam

Isakapatnam Web-Series Review and Rating

ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సిరీస్..కి మంచి హైప్ ఏర్పడింది. ఈ వీకెండ్ కి పోటీగా బోలెడంత కంటెంట్ ఉన్నప్పటికీ ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ‘ఇసకపట్నం’. ఆకట్టుకునే కథ, కథనాలు.. అందులోని ట్విస్ట్..లు, ఎమోషన్లు నేటి తరం ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా విజువల్స్ ఉన్నాయని ఆడియన్స్ కొనియాడుతున్నారు.

మరీ ముఖ్యంగా చివరి 3 ఎపిసోడ్లు హైలెట్ అని అంటున్నారు. మాస్ ఆడియన్స్ ని కూడా అవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ‘ఇసకపట్నం’ గురించే చర్చలు జరుగుతున్నాయి అంటే అతిశయోక్తి అనిపించుకోదు. అలాగే ఇండస్ట్రీ నుండి కూడా ‘ఇసకపట్నం’ కి అప్రీసియేషన్ లభిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అందుకే ఈ వీకెండ్ ఇండియా వైడ్ టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది ‘ఇసకపట్నం’.రాబోయే రోజుల్లో ఈ సిరీస్ భారీ వ్యూయర్షిప్ ను సాధించి ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Isakapatnam
  • #Isakapatnam Web-Series

Also Read

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

trending news

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

19 mins ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

41 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

20 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

21 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version