Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిందీ అర్జున్ రెడ్డి నుంచి తప్పుకున్న సుతారియా!

హిందీ అర్జున్ రెడ్డి నుంచి తప్పుకున్న సుతారియా!

  • September 10, 2018 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ అర్జున్ రెడ్డి నుంచి తప్పుకున్న సుతారియా!

పెళ్లి చూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ సంచలన విజయం సాధించింది. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలక్షన్ల రికార్డులను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాత్రమే కాదు.. పొరుగురాష్ట్రాల సినీ అభిమానులకు సైతం బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్రలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తికనబరుస్తున్నారు. తమిళంలో విక్రమ్ తనయుడు అర్జున్ రెడ్డి గా నటిస్తుండగా.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి అవతారం ఎత్తబోతున్నారు.

హిందీ రీమేక్ కి కూడా సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా  సుతారియాను ఎంపిక చేసుకున్నారు. “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ” సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. షాహిద్ కపూర్ పక్కన ఛాన్స్ అనగానే వెంటనే ఒప్పుకుంది. తీరా తన రోల్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత షాక్ తినింది. డైరక్టెర్ ఆమెకు అర్జున్ రెడ్డి సినిమా చూపించారంటా. అందులో షాలిని పాండే విజయ్ తో పెట్టిన లిప్ లాక్స్ చూసి బయపడిపోయిందని, ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మరో హీరోయిన్ వేటలో సందీప్ వంగా పడ్డారు. హీరోయిన్ సెట్ కాగానే మూవీ సెట్స్ మీదకు వెళ్ళిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Shahid Kapoor
  • #Tara Sutaria
  • #Vijay Devarakonda

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

22 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

22 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

24 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

21 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

22 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version